Exercise: వ్యాయామం తర్వాత శృంగారం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Exercise: భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది. అయితే చాలామంది శృంగారం అంటే కేవలం శారీరకసుఖం అని అనుకుంటూ ఉంటారు. కానీ సెక్స్ దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే సాధనం చెప్పవచ్చు. సెక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని దగ్గర చేయడంతో పాటు వారి అన్యోన్యతను కూడా తెలుపుతుంది. సాధారణంగా చాలామంది శృంగారంలో సంతృప్తి పొందడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. శృంగారానికి పట్టే అసలు సమయం 8 నుండి 13 నిమిషాలు మాత్రమే. అదే సెక్స్ లో చాలా కీలక సమయం.

శరీరమంతా ఉద్వేగంతో ఊగిపోయి, నరాల్లో విద్యుత్ ప్రవహిస్తూ శృంగారంలో ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించే సమయం. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఇద్దరూ ఒకర్నొకరు రెచ్చగొట్టడం, కామోద్దీపనలు కలిగించేలా చేయడం వల్ల బెడ్ రూంలో మీ సంతృప్తి స్థాయిలు ఆధారపడి ఉంటాయి. ఇకపోతే వ్యాయామం తర్వాత సెక్స్ అద్భుతంగా ఉంటుంది. కానీ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తే సెక్స్ కు ముందే అలసిపోతామని అనుకుంటూ ఉంటారు. శృంగారానికి ముందు వ్యాయామం మిమ్మల్ని అలిసిపోనివ్వదు. అది మిమ్మల్ని మరింత ఉత్తేజంగా మారుస్తుంది.

 

వ్యాయామం తర్వాత టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. లైంగిక అవయవాల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను బాగా మెరుగుపరుస్తుంది. దీంతో సెక్స్ సమయంలో మీలో కాన్ఫిడెన్స్, నమ్మకం పెరుగుతుంది. అలాగే మహిళలో భావప్రాప్తిని పెంచే హస్త ప్రయోగం. కొంతమంది మహిళలు భావప్రాప్తికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అంతేకాదు ఫేక్ ఆర్గాజమ్స్ పొందుతాయి. మామూలుగా మహిళలు రతిక్రీడలో భావప్రాప్తి పొందడానికి 12 నుంచి 20 నిమిషాలు పడుతుంది. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత సెక్స్ చేయడం మంచిదే. అంతే కాకుండా వ్యాయమం తర్వాత రక్తప్రసరణ బాగా జరగడంతో సెక్స్ లో మరింత బాగా పాల్గొంటారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -