Relationship: సెక్స్ లో గ్యాప్ మంచిదేనా.. ఎంజాయ్ చేయవచ్చా?

Relationship: ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అన్నది ఎంతో ముఖ్యమైనది. సెక్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అభిప్రాయాలు ఉంటాయి. అంతేకాకుండా శృంగారం ఎంతో ఆరోగ్యకరమైనదని చెప్పవచ్చు. శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది. అయితే శృంగారం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా? అనే సందేహానికి మనం తీసుకునే ఆహారమే సమాధానం చెప్పవచ్చు.

ఎందుకంటే మనం తీసుకునే అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు. కడుపునిండుగా తిన్న తర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు.
ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే డిపెండ్ అయ్యి పనిచేస్తాయి. అలాగే తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది.

 

అలా అని శృంగారం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజ్ కీ వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువ గానే తినాలి. లేదంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తిన్న తర్వాత సెక్స్ చేసే ముందు గ్యాప్ అన్నది తప్పనిసరి. గ్యాప్ ఇచ్చి తర్వాత సెక్స్ లో పాల్గొనడం వల్ల మరింత రెచ్చిపోవచ్చు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -