Relationship: శృంగారానికి బెస్ట్ సమయం వచ్చేసింది?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా శృంగారంపై ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయి. శృంగారం విషయంలో కోరికలు కలగడం సహజమే మంచిదే కానీ శృంగారం చేసే సమయంలో అందుకు తగినట్లు వాతావరణం కూడా సహకరించాలి. అప్పుడే సెక్స్ ని బాగా ఆస్వాదించవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సీజన్స్ కి అనుగుణంగా సెక్స్ కోరికలు మారుతుంటాయి. మీరు నమ్మకపోయినా ఇదే నిజం అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో అబ్బాయిలు సెక్స్ కోర్కెలతో రెచ్చిపోతారు. అంతేకాకుండా సెక్స్ కి బాగా అణువైన కాలం ఏదైనా ఉంది అంటే అది చలికాలమే అని చెప్పవచ్చు.

చలికాలంలో సెక్స్ చేయడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి బయట పడవచ్చు. మరి చలికాలంలో సెక్స్ కోరికలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చలికాలంలో చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఎంటో ఇప్పుడు మనం తెలుకుందాం.. వేసవికాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా తగిలితే చిరాకుగా ఉంటుంది. అదే చలికాలంలో వాతావరణమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి శరీరం వేడిని కోరుకుంటుంది. కాబట్టి ఈ కాలంలో సెక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేయగలరట. వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు చేస్తుంటుంది. అవి తగ్గడానికి రకరకాల మందులు కూడా వాడుతుంటారు.

 

అయితే ఈ కాలంలో సెక్స్ చేయడం వల్ల జలుబు, ఫ్లూ వంటి జబ్బులను తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి శరీరంలో పెరుగుతుంది. చలికాలంలో సూర్యుడి ఉదయం చాలా ఆలస్యంగా వస్తాడు. సాయంత్రం చాలా త్వరగా వెళ్లిపోతాడు. ఎండ కనిపించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల డీ విటమిన్ ఆశించిన స్థాయిలో శరీరానికి చేరదు. దాని వల్ల బద్దకంగా, నీరసంగా ఉంటుంటారు. అదేవిధంగా చలికాలంలో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. అలాగే రుతుక్రమం సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే చలికాలంలో సెక్స్ చేయడం వల్ల వారికి ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -