Tamannaah: పచ్చబొట్టేసినా సాంగ్ లో తమన్నా అలా కనిపించడం నిజమేనా..?

Tamannaah: సాధారణంగా సినిమా అన్న తర్వాత ఈ మధ్యకాలంలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు బోల్డ్ సన్నివేశాలు ఉన్నప్పుడే ఆ సినిమాలను ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు.ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి దర్శక నిర్మాతలు సైతం ఇలాంటి కొన్ని రొమాంటిక్ సీన్లను పెట్టడానికి ఆసక్తి చూపించగా సెలబ్రిటీలు సైతం నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలలో ఇలాంటి బెడ్రూమ్స్ సన్ని వేషాలు లిప్ లాక్ సన్ని వేషాలు అధికమవుతున్నాయి.

ఇకపోతే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ అనుష్క తమన్నా రానా వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ సాధించింది.ఇక ఈ సినిమా విడుదల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అయితే ఈ సినిమా మొదటి భాగంలో తమన్నా ప్రభాస్ మధ్య లవ్ సన్నివేశాలను చూపించారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ పచ్చబొట్టేసిన అనే పాట ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఈ పాటలో ప్రభాస్ తమన్నా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అయితే ఈ పాటలో ఓ సన్నివేశంలో తమన్నా తన జాకెట్ విప్పి అందాలను ప్రదర్శింప చేశారు. అయితే ఈ సన్నివేశంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే నిజంగానే ఈ సన్నివేశంలో తమన్నా అలా నటించారా అనే సందేహం కూడా పలువురికి కలిగింది.

ఇక ఈ సన్నివేశంలో తమన్నా ఇలా బోల్డుగా నటించడంపై విమర్శలు వచ్చినప్పటికీ అది నిజం కాదని కేవలం గ్రాఫిక్స్ తో అలా డిజైన్ చేశారని తెలుస్తుంది. ఇలా గ్రాఫిక్స్ లో భాగంగా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారు కానీ తమన్నా నిజంగా అలా నటించలేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా కూడా తమన్నా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -