Niharika: చైతన్య రెండో పెళ్లి విషయం తెలిసి మెగా డాటర్ నిహారిక చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Niharika:  మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఎప్పుడైతే తన భర్త వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చారో అప్పటినుంచి ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నిహారికది పెద్దలు కుదిర్చిన వివాహం ఈమె వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా నిహారిక వివాహం జరిగిన తర్వాత తన భర్త వెంకట చైతన్యతో ఎంతో సంతోషంగా ఉన్నారు.

మరి వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ నిహారిక వెంకట చైతన్య గత కొంతకాలం నుంచి దూరంగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇలా వీరి గురించి వార్తలు వచ్చిన విధంగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నాము అని అధికారికంగా ప్రకటించారు.

విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక వెంకట చైతన్య ఇద్దరు కూడా వారి వారి పనులలో బిజీగా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా వెంకటచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అయితే ఆ అమ్మాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె అని వారి బంధువుల అమ్మాయి అనే విషయం తెలియడంతో ఇప్పుడైనా ఈయన లైఫ్ లో హ్యాపీగా ఉండాలని కొందరు ఆకాంక్షించారు.

ఇక నిహారిక తన మాజీ భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అనే విషయం తెలియడంతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది.7/G బృందావన్ కాలనీ సినిమాలోని కన్నుల బాసలు తెలియవులే అనే పాటను ప్లే చేస్తూ కారులో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి వీడియోని సాంగ్ ఆఫ్ ద డే అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ తన మాజీ భర్త పెళ్లి చేసుకుంటున్నారనే విషయం తెలిసిన నిహారిక ఇలా ఫీల్ అవుతోందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -