Baby Powder: ఈ బేబీ పౌడర్ వాడటం వల్ల ఆరోగ్యానికి ఇంత నష్టమా.. ఏమైందంటే?

Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు లేప పరీక్షల్లో తేలడంతో అమెరికాలోని వేలాదిమంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ సంస్థ రూపొందిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ షవర్ టు షవర్ టాల్కం పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వస్తుందని.

కస్టమర్ల ప్రయోజనాలను ఆరోగ్యాన్ని జాన్సన్ గాలికి వదిలేస్తుందని ఆరోపిస్తూ అమెరికాలో ఇప్పటికే 1700 పైగా కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఓక్లాండ్ లోని కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టు షాక్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల నుంచి బేబీ పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చిన మెమొరీ హెర్నాన్డేస్ వాలాడెజ్ కి 18.8 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది.

 

తనకి నష్టపరిహారం ఇవ్వాలని సదరు ఎమోరీ హెర్నాన్డేజ్ వాలాడెజ్ గత సంవత్సరం కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టులో దావా వేశారు ఎర్నాండెజ్ చిన్నతనం నుంచి ఝాన్సీ అండ్ జాన్సన్ పౌడర్ను ఎక్కువగా వాడడం వల్ల తన గుండె చుట్టూ ఉన్న కణజాలంలో మెసోతెలియోమా అనే ప్రాణాంతకమైన క్యాన్సర్ అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అయితే ఈ నష్టపరిహారానికి హెర్నాన్డేస్ అర్హుడని జ్యూరీ తేల్చి చెప్పింది. అయితే ఈ తీర్పు పై పైకోర్టులో అపీలు చేస్తామని చెప్పింది ఝాన్సీ అండ్ జాన్సన్ కంపెని.

 

ఈ క్లైమ్ లు అసాధారణమైనవి శాస్త్రీయ అర్హతలు లేవని కంపెనీ విశ్వసిస్తుంది అని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. గతంలో కూడా ఈ పౌడర్ ని వాడటం వల్ల క్యాన్సర్ బారిన పడినట్లు కాలిఫోర్నియా కి చెందిన 62 ఏళ్ల డిపోరా కోర్టుకి ఎక్కింది. ఈమె గత 40 సంవత్సరాలుగా జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ని ని వాడుతుందంట. ఈ పౌడర్ ని వాడటం వల్ల ఇంత నష్టమా అని నోరెళ్లబడుతున్నారు వినియోగదారులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -