Vikram: విక్రమ్ లాంటి గొప్ప నటుడు సౌత్ ఇండియాలో మరొకరు ఉన్నారా?

Vikram: తెలుగు ప్రేక్షకులకు నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించి గంట ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు విక్రమ్. కాగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన అక్కపెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కాగా విక్రమ్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. తమిళంలో సేతు తెలుగులో శేషు సినిమాలో సోలో హీరోగా నటించి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నాడు విక్రమ్.

తన నటనతో ఎంతమందిని అయిన మంత్ర ముగ్దుల్ని చేయడంలో చియాన్ విక్రమ్ ముందుంటారని చెప్పవచ్చు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటనను గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో విక్రమ్ తనలో ఉన్న విశ్వరూపాన్ని చూపించాడు. శివపుత్రుడు సినిమా కూడా విక్రమ్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలా సినిమా సినిమాకి తనలో నటన టాలెంట్ ని బయటబెడుతూ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రను వేసుకున్నారు విక్రమ్. శివపుత్రుడు సినిమాలో తన నటనలో ఉన్న అన్ని షేడ్స్ ని చూపించే అవకాశం విక్రమ్ కి దొరికింది.

అపరిచుతుడు సినిమాలో ఒకేసారి మూడు రకాల వేరియేషన్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికీ అపరిచితుడు సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విక్రమ్ ఒక గొప్ప నటుడు అని చెప్పవచ్చు. అంతేకాకుండా విక్రమ్ లాంటి గొప్ప నటుడు సౌత్ ఇండియాలో లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -