Pregnants: గర్భిణీ స్త్రీలు పూజలు చేయడం వల్ల అలాంటి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందా?

Pregnants: మామూలుగా స్త్రీలు గర్భవతిగా ఉన్న సమయంలో ఆధ్యాత్మిక విషయాలలో అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. ముఖ్యంగా పూజ చేసే విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు పూజ చేయవచ్చా? ఆలయాలకు వెళ్ళవచ్చా? అలాగే పండుగలు విశేష దినాల్లో పూజలో పాల్గొనవచ్చా? వ్రతాలు నోములు లాంటివి చేయవచ్చా ఇలా అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు పెద్దలు పూజలు చేయకూడదని చెబుతుంటారు.

మరి నిజంగా పూజలు చేయవచ్చా? పూజలు చేయకూడదా? అనే విషయం గురించి ఇప్పుడుమనం తెలుసుకుందాం.. గర్భిణీలు తేలికపాటి పూజలు చేయవచ్చు. కానీ కొబ్బరికాయని అస్సలు కొట్టకూడదు. అలాగే కొత్త పూజా విధానాల్ని ప్రారంభించడం కూడా మంచిది కాదు. గర్భిణీలు దేవాలయాలకు వెళ్లడం కూడా మంచిది కాదు. కోటి స్తోత్రాలు చదవడం కంటే ఒకసారి జపం చేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తమమైన ఫలితాలని అందుకోవచ్చు. కాబట్టి గర్భవతులు ధ్యానం చేయడం మంచిది. స్తోత్రాలు చదవడం, కఠినమైన పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం వంటివి అసలు చేయకూడదు.

 

అయితే ఇటువంటి నియమాలన్నీ కూడా గర్భవతులు క్షేమంగా ఉండడం కోసమే పెట్టారు. వాళ్లు క్షేమంగా ఉండాలని, కడుపులో బిడ్డ దుఃఖ పడకూడదని ఇటువంటి నియమాలని పెద్దలు పెట్టారు. అలాగే పూజ అని ఎక్కువసేపు నేల మీద కూర్చోవడం వంటివి చేయడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. పైగా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి. అలానే చాలా వరకు ఆలయాలు కొండల మీదే ఉంటాయి. భక్తులు కూడా దేవాలయాల్లో ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇటువంటప్పుడు గర్భిణీలకు మంచిది కాదు. ఇబ్బంది పడాలని, కష్టపడాలని ఈ నియమాలని పెద్దలు పెట్టారు. దీనికి బదులు కాసేపు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -