NTR: జూనియర్ ఎన్టీఆర్ కు, ఆ బ్యూటీకి మధ్య అలాంటి సంబంధం ఉందా?

NTR: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 


ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కీ వీరాభిమాని అయిన ఒక తెలుగు బుల్లితెర నటి ఇప్పటికే గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో రెండు సార్లు నటించే అవకాశాలు రాగా ఆ రెండు అవకాశాలు కూడా వేరే వాళ్లకు వెళ్లిపోయాయి. కానీ మూడోసారి ఆ అవకాశాన్ని దక్కించుకుంది బుల్లితెర నటి చైత్ర రాయ్. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది చైత్ర రాయ్..

తెలుగు సీరియల్స్ లో మాత్రమే కాకుండా కన్నడ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా చైత్ర ఎన్టీఆర్ 30 సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించబోతోందట. అంతేకాదు భర్త నెగటివ్ క్యారెక్టర్ లో భార్య పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో రెండు,మూడు సీన్స్ కూడా చిత్రీకరించారట.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -