Youtuber: యూట్యూబ్ ద్వారా ఈ వంట మాస్టార్ అన్ని రూ.లక్షలు సంపాదిస్తున్నారా?

Youtuber: ఈ రోజుల్లో మీ దగ్గర టాలెంట్ ఉంటే గుర్తింపు పొందటానికి పెద్దగా ప్రయాసపడవలసిన అవసరం లేదు. సక్సెస్ సాధించాలి అనుకుంటే వయసుతో సంబంధం లేదు. చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఒక్క ఫోన్ తో మీ టాలెంట్ ని ప్రపంచ మొత్తానికి పరిచయం చేయవచ్చు.

 

ఇంతకీ విషయం ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి యూట్యూబ్లో కొత్తగా ఛానల్ మొదలు పెట్టాలనుకునే వారికి సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్స్ ని తీసుకువచ్చింది. ఇంట్లో కూర్చొని రెండు చేతుల డబ్బులు సంపాదించాలి అనుకునే వారికి సోషల్ మీడియా ని మించిన ప్లాట్ఫారం లేదు ఈ రోజుల్లో.

ముఖ్యంగా సొంతంగా యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని ప్రజాదరణ పొందుతున్నారు జనాలు. దీని ద్వారా అటు సెలబ్రేషన్ హోదాతో పాటు లక్షలకి లక్షల ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సుమన్ టీవీ యూట్యూబ్ లో సక్సెస్ సాధించాలనుకునే వారికి 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ని అందిస్తుంది.

 

అందులో భాగంగానే 60 ఏళ్ల వయసులో యూట్యూబ్ స్టార్ట్ చేసి అవతకాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ వంట మాస్టర్ వెంకటేష్. బాపట్ల జిల్లా కొల్లూరు కి చెందిన వెంకటేష్ గత 47 గా వంట మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ సడన్గా వంటలు మానేసి యూట్యూబర్ అవతారం ఎత్తారు.

 

చాలా తక్కువ సమయంలో మంచి ప్రజాదరణతో పాటు లక్షల సంపాదన ఆర్జిస్తున్నారు వెంకటేష్.ఫుడ్ ఆన్ ఫామ్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. అందులో తన వంటల ప్రావీణ్యాన్ని అంతా రంగరించి వీడియోలు చేసి తన ఛానల్లో అప్లోడ్ చేశారు వెంకటేష్. ఇప్పటివరకు ఈయన చేసిన వీడియోలు ఏడు కోట్ల మంది పైగా చూశారు.

 

చాలా వంట చానల్స్ లో చాలా వంటలు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కానీ ఈయన ఛానల్ లో వచ్చే వంటల విశేషం ఏమిటంటే తన పొలంలోనే అప్పటికప్పుడు కాయగూరల్ని కోసి వంటలు చేస్తూ ఉండడం ఈయన ప్రత్యేకత. యూట్యూబ్ పెట్టాలి అనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలబడిన వారిలో వెంకటేష్ మాస్టర్ ముందుంటారు.

 

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -