Three Districts: ఆ మూడు జిల్లాలలో గెలిచే పార్టీ ఇదేనా.. ఏం జరిగిందంటే?

Three Districts: సువిశాలమైన సముద్రతీరం పూర్తిగా వ్యవసాయ ఆధారం రాజకీయ చైతన్యం కలిగిన ఉత్తరాంధ్ర తరతమా బేధాలు లేకుండా ఎక్కడివారినైనా హక్కును చేర్చుకుంటుంది. ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా నిలిచిన ఉత్తరా కోస్తాలో గత ఎన్నికలలో ఫ్యాన్ పార్టీ గిరగిరా తిరిగింది.ఇక ఇప్పుడు మూడు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలలో ఎవరెవరు ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. 1999లో ఉత్తరాంధ్రకి మొత్తం 37 సీట్లు ఉంటే మొత్తం మూడు జిల్లాలు కలిపి తెలుగుదేశం 27, కాంగ్రెస్ 10 సీట్లు సంపాదించుకుంది.

 

ఇక 2004 ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఉత్తరాంధ్ర సీట్లు మొత్తం 37 అయితే కాంగ్రెస్ 27 సీట్లు తగ్గించుకోక తెలుగుదేశం 12 సీట్లు దక్కించుకుంది. ఇక 2009లో ఉత్తరాంధ్రకి మొత్తం సీట్లు 34 కాగా కాంగ్రెస్ 23 సీట్లు దక్కించుకుంటే తెలుగుదేశం ఏడు సీట్లు తగ్గించుకుంది ప్రజారాజ్యం విశాఖపట్నం జిల్లాలో నాలుగు సీట్లు దక్కించుకుంది. 2014లో ఉత్తరాంధ్రకి మొత్తం 34 సీట్లు కేటాయిస్తే తెలుగుదేశం 24 సీట్లు, వైసిపి 9 సీట్లు 2014 ఎన్నికల్లో బిజెపి విశాఖ నార్త్ నుంచి గెలుపొందింది.మొత్తం 2019లో ఉత్తరాంధ్రకి మొత్తం సీట్లు 34 కాకా ఇందులో తెలుగుదేశం 28 సీట్లు దక్కించుకుంటే వైసిపి ఐదు సీట్లు దక్కించుకుంది.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా భీమిలి – అవంతి శ్రీనివాసరావు, కోరాడ రాజబాబు, గంటా శ్రీనివాసరావు, సందీప్ పంచకర్ల.
విశాఖ తూర్పు – ఎం వివి సత్యనారాయణ,ఎంపీ,వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్యే.
విశాఖ దక్షిణ- వాసుపల్లి గణేష్ కుమార్, గండి బాబ్జి, వంశీకృష్ణ యాదవ్.
విశాఖ ఉత్తర – కేకే రాజు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు.
విశాఖ పశ్చిమ: ఆడారి ఆనంద్ కుమార్, గణబాబు ఎమ్మెల్యే.
గాజువాక: వరికూటి రామచంద్రరావు, పళ్ళ శ్రీనివాసరావు.
పెందుర్తి: అదీప్ రాజు, గుడివాడ అమర్నాథ్, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు.
అనకాపల్లి- మలసాల భరత్, పీలా గోవిందరావు.
చోడవరం- కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, బత్తుల తాతయ్యబాబు, కే ఎస్ ఎన్ రాజు.
మాడుగుల- బూడి ముత్యాల నాయుడు, పీవీ జి ఆర్ కుమార్, గదిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్.
ఎలమంచిలి : కన్నబాబు రాజు, సుకుమార వర్మ, ప్రగడ నాగేశ్వరరావు, సుందరపు విజయ్ కుమార్.
పాయకరావుపేట – కంబాల జోగులు, వంగలపూడి అనిత.
నర్సీపట్నం- పెట్ల ఉమా శంకర్ గణేష్, అయ్యన్నపాత్రుడు.
అరుకు: గొడ్డేటి మాధవి, దున్ను దొర.
పాడేరు : మస్త్యరాస విశ్వేశ్వర రాజు, గిడ్డి ఈశ్వరి.

 

ఉమ్మడి విజయనగరం జిల్లా:
కురుపాం- పాముల పుష్ప శ్రీవాణి, తోయిక జగదీశ్వరి, పువ్వుల లావణ్య.
పార్వతీపురం- అలజంగి జోగారావు సిట్టింగ్ ఎమ్మెల్యే, జమ్మాన ప్రసన్నకుమార్, సవరపు జయమని, బోనెల చిరంజీవి, బొబ్బిలి చిరంజీవులు.
సాలూరు- పీడిక రాజన్న దొర, శోభా స్వాతి రాణి, గుమ్మడి సంధ్యారాణి, తేజోవతి,ఉపాధ్యాయురాలు.
బొబ్బిలి: సంబంగి వెంకట అప్పలనాయుడు, బేబీ నాయన.
గజపతినగరం: బొత్స అప్పల నరసయ్య, కొండపల్లి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు, కరణం శివరామకృష్ణ, పడాల అరుణ.
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ, కిమిడి నాగార్జున.
నెల్లిమర్ల- బడ్డుకొండ అప్పలనాయుడు, కర్రోతు బంగారు రాజు, లోకం మాధవి.
శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు, కోళ్ల లలిత కుమారి, గొంప కృష్ణ.
విజయనగరం: కోలగట్ల వీరభద్ర స్వామి, అదితి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు, మీసాల గీత.

 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా:
ఇచ్చాపురం- బెందాళం అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, పిరియా విజయ జడ్పీ చైర్పర్సన్.
పలాస: సిదిరి అప్పలరాజు, గౌతు శిరీష, జుత్తు తాతారావు.
టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్, కె అచ్చం నాయుడు.
పాతపట్నం: రెడ్డి శాంతి, లోతుగడ్డ తులసి వరప్రసాద్, మామిడి శ్రీకాంత్, కలమట వెంకటరమణ, మామిడి గోవింద, గేదెల చైతన్య.
నరసన్నపేట- ధర్మాన కృష్ణ దాస్, బగ్గు రమణమూర్తి బగ్గు శ్రీనివాస్.
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, గుండా లక్ష్మీదేవి,గొండు శంకర్.
ఆముదాలవలస : తమ్మినేని సీతారాం, చింతాడ రవికుమార్, సువ్వారి గాంధీ, కూన రవికుమార్.
ఎచ్చెర్ల : గొర్రె కిరణ్ కుమార్, బెల్లానా చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు.
కిమిడి: కళా వెంకటరావు కలిసేట్టి అప్పలనాయుడు.
రాజాం : డాక్టర్ తలె రాజేష్, కొండ్రు మురళీమోహన్.
పాలకొండ: విశ్వసరాయ కళావతి, నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -