Relationship: కలయిక సమయంలో అలా చేస్తే చాలు.. గర్భం రాదు?

Relationship: భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది అలాగే వారి బంధాన్ని కూడా తెలుపుతుంది. అంతేకాకుండా భార్య భర్తల మధ్య బంధాన్ని దగ్గర చేస్తుంది. ఈ శృంగారం విషయంలో ఒక్కొక్కరికి కొన్ని రకాల ఫాంటసీలు ఉంటాయి. కొందరు కొన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మరి కొందరు మాత్రం మనసులో అలాగే దాచుకుంటూ ఉంటారు.


అయితే చాలా మందికి ఈ శృంగారం విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. ప్రస్తుత.రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్లో బిజీ బిజీగా ఉన్నవారు తొందరగా పిల్లలను వద్దనుకుంటూ ఉంటారు.

 

ఈ క్రమంలోనే సెక్స్ లో పాల్గొన్నప్పుడు పిల్లలు కలగకుండా ఉండడం కోసం కండోమ్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నిపుణులు కండోమ్ ఉపయోగించకుండా శృంగారాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు ఎంతసేపైనా సెక్స్ ని ఆస్వాదించేందుకు, గర్భం రాకుండా ఉండేందుకు ఒక చక్కని విషయాన్ని తెలిపారు. అయితే ఎక్కువగా పని చేసి అలిపోయిన తర్వాత శృంగారంలో పాల్గొంటే సెక్స్ ని దంపతులు ఎక్కువగా ఆస్వాదించగలరు. అంతేకాకుండా శృంగార కోరికలు మరింత ఎక్కువ అవుతాయి. శృంగారాన్ని చివరి వరకు ఆస్వాదించి సరిగ్గా వీర్యం బయటకు వచ్చే సమయంలో పురుషాంగాన్ని బయటకు తీయాలట.

 

అలా చేస్తే గర్భం రాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పద్ధతి ఎవరికైతే కలయికలో శృంగారం వాడటం ఇష్టం ఉండదో వారి మాత్రమే పాటించాలని వారు చెబుతున్నారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందట. కేవలం గర్భం దాల్చకుండా ఆపడం మాత్రమే కాదు. కండోమ్ వల్ల సుఖ వ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటివి కూడారావు. అయితే పురుషులు సెక్స్ చేసిన తర్వాత వీర్యం వచ్చే సమయంలో అనుకోకుండా కొన్నిసార్లు స్త్రీ యోని లోపలికి వెళుతూ ఉంటుంది. అలా అనుకున్న వారు కండోమ్ ఉపయోగించడమే మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -