Jayamalini: అక్కడ చేతులు పెట్టి ఇంత పెద్దగా ఉంది ఏంటి అని ఏఎన్ఆర్ అన్నారు: జయమాలిని

Jayamalini: సినీప్రియులకు అప్పటి టాలీవుడ్ అందాల తార జయమాలిని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో జయమాలిని తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక జయమాలిని స్క్రీన్ పై కనపడితే అప్పటి కుర్ర కారు ఒక రేంజ్ లో ఊగిపోయేవారు. ముఖ్యంగా జయమాలిని అంటేనే అద్భుతమైన బ్రేక్ డాన్సర్. ఇలా ఇండస్ట్రీలో జయమాలిని నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

నిజంగా చెప్పాలంటే అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తారలలో జయమాలిని కూడా ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల పేక్షకులను ఈమె తన అందంతో ఆకట్టుకుంది. ఇక అప్పటి స్టార్ హీరోలతో ఐటెం సాంగ్ చేయాలంటే జయమాలిని తప్పకుండా ఉండాల్సిందే. ఇక జయమాలిని కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే అప్పట్లో హిట్ అని చెప్పేసేవారు. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయమాలిని ఏఎన్ఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

ఆయన చేసిన చిలిపి చేష్టలను ఫన్నీగా బయటపెట్టింది. ఒకసారి షూటింగ్ టైంలో ఏఎన్ఆర్ తన భార్యతో కలిసి వచ్చారట. అప్పుడు అక్కడ ఉన్న జయమాలిని లేచి ఏఎన్ఆర్ భార్యకు నమస్కరించిందట. ఆ తర్వాత అటుగా వెళుతున్న జయమాలిని ఏఎన్ఆర్ ఆపి నిన్ను చూసి నా భార్య ఆమె చెడ్డ అమ్మాయి అని అంటుంది అని కామెంట్ చేశారట. అంతేకాకుండా మరోసారి షూటింగ్ లో సాంగ్ చేస్తూ తన నడుము చుట్టూ రెండు చేతులతో పట్టుకొని ఇదేమిటి నడుము ఇంత పెద్దగా ఉందని ఫన్నీగా కామెంట్ చేశారట.

అంతేకాకుండా రెండు చేతులు చాలడం లేదని అన్నారట. ఈ విధంగా సరదా కామెంట్ చేశారని జయమాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చింది. అంతేకాకుండా అప్పుడు అక్కడే ఉన్న నటుడు గిరిబాబు ఆ విషయంలో కలగజేసుకుని అది ఆమె ఎలా చెబుతుంది.. ఆమె పేరెంట్స్ ని అడగాలని కామెంట్ చేసినట్లు జయమాలిని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -