Jr NTR: రామ్ చరణ్ అంటే ఇష్టం లేదు.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Jr NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గుర్తించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాకు వీరిద్దరిని ఎంపిక చేశారు.

ఇక ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది సొంత అన్నదమ్ముల లాగే బయట కూడా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా వీరిద్దరికీ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా సంపాదించి పెట్టింది అంతేకాకుండా ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో ఈ హీరోల రేంజ్ భారీగా పెరిగిపోయింది.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ కి రామ్ చరణ్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ తో కలిసి దాదాపు మూడు సంవత్సరాల పాటు జర్నీ చేశారు మీకు రాంచరణ్ లో నచ్చింది ఏంటి నచ్చనిది ఏంటి అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సంచలనగా మారింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ రామ్ చరణ్ ఎలాంటి పరిస్థితి ఎదురైనా చాలా సెటిల్ గా ఉంటాడు, అది నాకు ఎంతో ఇష్టం. అయితే రామ్ చరణ్ లో నాకు నచ్చని అంశం కూడా అదే ఎంత బాధ వచ్చిన ఇతరులకి అసలు చెప్పుకోరు తనలో తానే ఆ బాధను భరిస్తూ ఉంటారు అయితే ఇలాంటి బాధ వచ్చినప్పుడు స్నేహితులం మాతో చెప్పుకుంటే తగ్గుతుందని తనుకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ తను మాత్రం ఈ విషయంలో మారడం లేదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -