Kajal Agarwal: కారులో దుస్తులు విప్పేసి కెమెరాకు దొరికిపోయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఏం జరిగిందంటే?

Kajal Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగానే సంపాదిస్తోంది కాజల్ అగర్వాల్. పెళ్లయి ఒక బాబు జన్మించినా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇకపోతే కాజల్ నేడు ఓ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది అంటే ఆమె పడ్డ కష్టాలు అవమానాలు ఎన్నో అని చెప్పవచ్చు.

అప్పుడెప్పుడో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఫ్లాప్ సినిమాలలో నటించింది. కాజల్ అగర్వాల్ కి ఈ స్థానం అంత తేలికగా రాలేదు, ఎంతో కష్టం డెడికేషన్ ఉండబట్టే ఈ రేంజ్ కి చేరుకుంది. అయితే సినిమాల పట్ల కాజల్ అగర్వాల్ కి ఉన్న డెడికేషన్ గురించి ప్రముఖ నిర్మాత శోభారాణి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. సమంతతో నేను ఎంతవరకు ఈ ప్రేమ అనే చిత్రం చేశాను. అందులో జీవా హీరోగా నటించాడు, ఆ సినిమా ప్రొమోషన్స్ సమయంలో కాజల్ నాలుగైదు సినిమాలకు డేట్స్ ఉన్నాయి.

ఆమె ప్రొమోషన్స్ కి రాలేని పరిస్థితి, అయినా కూడా ఓపిక చేసుకొని నిర్మాత బాగుకోసం వచ్చింది. ఆమెకు కనీసం ఈవెంట్ కి వచ్చే ముందు బట్టలు మార్చుకునే సమయం కూడా లేదు..దాంతో కార్ లోనే ఆమె బట్టలు మార్చుకొని ఈవెంట్ కి వచ్చింది అని చెప్పుకొచ్చింది శోభారాణి. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆరోజుల్లో కాజల్ అగర్వాల్ బట్టలు మార్చుకుంటూ కెమెరాలకు కూడా దొరికిపోయింది అంటూ వార్తలు కూడా వినిపించాయి, అది ఈ సినిమా కోసమేనట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -