Kalyan Dev: కూతురుపై ఎమోషనల్ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. ఏమన్నారంటే?

Kalyan Dev: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుని తన ఇద్దరు భర్తలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మొదట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన మొదటి భర్త నుంచి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్న దూరమయ్యారు. ఇక కూతురుతో భర్తను ఇంట్లో ఉన్నటువంటి శ్రీజకు చిరంజీవి రెండో వివాహం చేశారు. కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో ఈమెకు రెండో వివాహం చేశారు.

 

రెండో వివాహం తర్వాత శ్రీజ తన వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు మరో కుమార్తె జన్మించింది. ఇలా పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా దూరమయ్యారు. భర్త నుంచి దూరంగా ఉంటున్నటువంటి శ్రీజ పిల్లలను తన వద్ద ఉంచుకున్నారు.

ఇక తన చిన్న కుమార్తె నవిష్కను అప్పుడప్పుడు తన తండ్రి వద్దకు పంపిస్తూ ఉంటారు. ఇలా తన కూతురు తన వద్దకు వచ్చిన ఆ క్షణం ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తన కూతురితో సరదాగా ఆడుకుంటూ గడుపుతూ ఉంటారు అలా తన కూతురు వచ్చిన సమయంలో తనతో కలిసి దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

 

ఇకపోతే ఇటీవల కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తె తన దగ్గరకు రావడంతో ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన కూతురితో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నీ రాకతో నా పుట్టినరోజు మరింత ప్రత్యేకమైనది. ఇలా ఈ జ్ఞాపకాల అన్నింటిని క్రియేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈయన సోషల్ మీడియా వేదికగా తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -