Sreeja Konidela: ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన శ్రీజ.. వరుడు ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Sreeja Konidela: మెగా డాటర్ శ్రీజ సినిమా ఇండస్ట్రీ లోకి రాకపోయినా ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. తన కుమార్తె శ్రీజను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పంపించాలని భావించినప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో చిరంజీవికి తెలుసు కనుక తన కుమార్తెలకు హీరోయిన్ అవ్వాలి అనే ఆలోచనలు ఉంటే మానుకోవాలని ముందుగానే చెప్పారట. ఇలా చిరంజీవి తన ఇద్దరి కూతుర్లను సినిమా ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు అయితే ప్రస్తుతం సుస్మిత నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇక చిన్న కుమార్తె శ్రీజ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె తరచు వార్తలు నిలుస్తూ ఉంటారు ఈమె కాలేజీ చదువుతున్న సమయంలోనే తన స్నేహితుడు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి ఇంట్లో తెలియకుండా అతనితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు ఇలా పెళ్లి చేసుకున్నటువంటి ఈమె ఆయనతో కలిసి కొన్ని రోజులు సంతోషంగా ఉంటూ ఒక బిడ్డకు జన్మనిచ్చారు బిడ్డ పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారు ఇలా ఒంటరిగా ఉన్న కూతురిని చిరంజీవి హక్కున చేర్చుకున్నారు.

ఇంత చిన్న వయసులోనే తన కూతురు ఒంటరిగా జీవిస్తూ ఉండడంతో చిరంజీవి తన సమీప బంధువుల అబ్బాయి అయినటువంటి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఇచ్చి 2 వ వివాహం ఎంతో ఘనంగా చేశారు. అయితే రెండో భర్తతో కూడా ఒక కూతురిని కన్నటువంటి శ్రీజ తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా రెండో భర్త కూడా విడాకులు ఇచ్చి దూరంగా ఉన్నారు ఇలా రెండో భర్తకు విడాకులు ఇచ్చిన విషయాన్ని అధికారకంగా చెప్పకపోయినా వీరిద్దరు విడిపోయారు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా రెండో భర్తకు విడాకులు ఇచ్చినటువంటి ఈమె మూడో పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె జిమ్ లో ట్రైనర్ తో కలిసి చాలా చనువుగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇక చివరికి ఈ వీడియోలో వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -