Sreeja: మెగా కుటుంబానికి కోలుకోలేని భారీ షాక్ ఇచ్చిన శ్రీజ.. ఏం చెప్పారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Sreeja: మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీకి వెళ్లి అక్కడ ఎంతో సరదాగా గడుపుతున్నారు. నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం కావడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వివాహం జరగబోతుంది.

ఇలా నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ పెళ్లి వేడుకలలో సరదాగా ఉండగా శ్రీజ మాత్రం మెగా కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇద్దరు భర్తల నుంచి విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈమె మూడో పెళ్లి కూడా చేసుకోబోతుంది. అంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

శ్రీజ తన ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చి తన కుమార్తెలతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రెండవ భర్తకు కూడా విడాకులు ఇచ్చినటువంటి శ్రీజ తన స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈమె తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకువచ్చి తన తండ్రికి పరిచయం చేసి తనకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పారట దీంతో ఒక్కసారిగా చిరంజీవితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా శ్రీజపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.

ప్రస్తుతం అందరూ కూడా వరుణ్ తేజ్ పెళ్లిలో సంతోషంగా ఉండగా శ్రీజ మాత్రం ఇలా తన నిర్ణయాన్ని చెప్పడమే కాకుండా తనకు మూడో పెళ్లి చేయాలి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మెగా అభిమానులు మాత్రం తిప్పి కొడుతున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ వెళ్లి అక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -