Kangana Ranaut: పెళ్లికి కండీషన్స్ పెట్టిన కంగనా రనౌత్.. ఈ షరతులకు ఒప్పుకునే మగాడు దొరుకుతాడా?

Kangana Ranaut: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కంగనా రనౌత్ ఒకరు. ఈమె ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీలోని వరుస సినిమాలలో నటిస్తూ అక్కడే స్థిరపడిపోయారు. ఇక ఈమె ప్రస్తుతం సౌత్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ఇక కంగనా తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బ్రేకప్ గురించి అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలోను లవ్ సక్సెస్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు నేను కూడా తెలుసు తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. అయితే తన లవ్ బ్రేకప్ జరిగిందని ఈమె తెలిపారు. అయితే లవ్ బ్రేకప్ జరిగే తనకు చాలా మంచి జరిగిందని లేకపోతే దానికోసమే సమయం కేటాయించాల్సి వచ్చేదని తెలిపారు.

ఇక చాలామందికి లవ్ బ్రేకప్ వల్ల కలిగే లాభాలు తెలియవు. నేను కూడా చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని ఈమె తెలియని వెల్లడించారు. ఇక ప్రతి ఒక్క అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబం ఉండాలని అనుకుంటుంది. నేను కూడా వివాహ వ్యవస్థకు చాలా గౌరవం ఇస్తాను తనకి కూడా అలాంటి ఒక కుటుంబం కావాలి అనుకుంటున్నాను వచ్చే ఐదు ఏళ్లలో అది జరుగుతుందని ఈమె తెలిపారు. ఇక తాను ప్రేమించి పెద్దల సమక్షంలోనే పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని చేసుకుంటానని ఈ సందర్భంగా కంగనా రౌనత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -