Directors and Wives: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ భార్యలను చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే!

Directors and Wives:  తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ డైరెక్టర్ల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతో కష్టపడి సినిమాను తెరమీదకు తీసుకొచ్చిన డైరెక్టర్లు ప్రమోషన్ల నేపథ్యంలో ప్రేక్షకులకు పరిచయం అవుతూ ఉంటారు. ఇక వీరి భార్యలు ఇండస్ట్రీలో అసలు కనిపించరు. మరి ఇటువంటి టాప్ డైరెక్టర్ల భార్యలు ఎవరో మనం తెలుసుకుందాం.

దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి మనందరికీ తెలిసిందే. కాగా అతని భార్య పేరు లావణ్య. లావణ్య ఇండస్ట్రీలో ఎప్పుడు అంతగా కనిపించదు.

ఇక జక్కన్న రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే. ఇక అతని భారీ విషయానికి వస్తే రమా రాజమౌళి.

దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీమతి పేరు భార్గవి. ఈమె కూడా ఇండస్ట్రీలో అంతగా కనిపించదు.

అదేవిధంగా దర్శకుడు వక్కంతం వంశీ ఇతని భార్య పేరు శ్రీవిద్య ఈమె కూడా సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు అంతగా కనిపించలేదు.

ఇక బోయపాటి శ్రీను గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కాగా ఇతడి భార్య పేరు విషయంకొస్తే విలేఖ.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి మనందరికీ తెలిసిందే. మరి ఇతని భార్య మాలిని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.

ఇక దర్శకుడు సుకుమార్ గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. మరి ఇతడి భార్య పేరు తబిత.

డైరెక్టర్ సుజిత్ మనందరికీ తెలిసిన వాడే. ఇతడు భార్య పేరు ప్రవళిక.

ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. ఇతడి భార్య పేరు దీప.

డైరెక్టర్ పరుశురాం ఇతని భార్య పేరు అర్చన ఈ జంట సోషల్ మీడియాలో బాగానే హడావిడి చేస్తూ ఉంటారు.

ఇక దర్శకుడు శ్రీనువైట్ల గురించి మనందరికీ తెలిసిందే. అతని భార్య పేరు రూప. ఈ జంట పలు ఈవెంట్ లలో పాల్గొంటూ ఉంటారు.

ఇక దర్శకుడు త్రివిక్రమ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడి భార్య పేరు సౌజన్య ఈ జంట పలు ఈవెంట్లలో కనిపిస్తూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -