Sukumar: సుకుమార్ కూతురు అందానికి ఫిదా అవ్వాల్సిందే.. ఏమైందంటే?

Sukumar: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన సుకుమార్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. 2004లో అల్లు అర్జున్ హీరోగా ఆర్య సినిమా తీసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు సుకుమార్. ఆ సినిమా తర్వాత జగడం, 100% లవ్, 1 నేనొక్కడినే ,ఆర్య 2 వంటి సినిమాలు దూసుకుంటూ చేస్తూ టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

 

రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమా తీసి రామ్ చరణ్ కి కెరీర్ బెస్ట్ సినిమాని ఇచ్చాడు. తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీశాడు. ఆ సినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా పుష్ప 2 గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పుష్ప 2 వస్తుందా అని నార్త్ వాళ్ళతో సహా అందరి కళ్ళు ఈ సినిమా పైనే ఉన్నాయి.

అయితే సుకుమార్ పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలుసా? సుకుమార్ తన భార్య తబిత ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సుదర్శన్ థియేటర్లో ఆర్య ప్రీమియం అప్పుడు కలిసారట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న వీళ్లు 2009లో పెళ్లి చేసుకున్నారు. సుకుమార్ ఫిలిం మేకర్ కావడంతో ముందు తబిత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదట. కానీ అందరినీ ఓపించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. తర్వాత వీళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు.

 

రీసెంట్గా తబితా తన పిల్లలు ఇద్దరితో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో కుటుంబంలో నలుగురు నవ్వుతూ ఫోటో దిగారు. అయితే అక్కడ సుకుమార్ కూతురు ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా చాలా అందంగా ఉంది. ప్రస్తుతం స్టడీస్ లో బిజీగా ఉన్న ఈ భామ సినిమాలలోకి వస్తుందేమో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -