Mahesh: నమ్రత అలా చేయడం వల్లే మహేష్ కు పిచ్చపిచ్చగా నచ్చిందా.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?

Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందునున్న సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. కాగా మహేష్ బాబు కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

కాగా మహేష్ బాబు ఏడాదిలో కనీసం నాలుగు సార్లు అయినా కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు భార్య నమ్రత గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో నమ్రత మహేష్ బాబులు కూడా ఒకరు. పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా నమ్రత ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను బిజినెస్ వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది నమ్రత. ఇకపోతే మహేష్ బాబు లది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకా హీరో మహేష్ బాబు తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పని చేశారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ హీరోయిన్లలో ఎక్కువమంది మహేష్ ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించేవారట. అలాంటి హీరోయిన్లు మహేష్ కు కూడా నచ్చేవారు కాదట. కానీ నమ్రత మాత్రం అలా కాకుండా సింపుల్ గా ఉండటంతో మహేష్ కు ఎంతగానో నచ్చిందట. అందుకే మహేష్ బాబు నమ్రతను ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. వయసులో కూడా మహేష్ బాబు కంటే నమ్రత చాలా చిన్నది అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -