Mahesh: జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన మహేష్ బాబు.. ఆ తప్పు వల్ల జీవితాంతం బాధ పడుతున్నాడా?

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు సేవాగుణం గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడే సినిమాలలో నటించే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మహేష్ బాబు ఆ తర్వాత చదువు మీద పెట్టారు. ఆ తర్వాత మళ్లీ రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో మహేష్ బాబు ఒకడు. అయితే మహేష్ బాబు ఒకానొక దశలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడట, అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడట.

అయితే ఇతరులకి సాయం చేయటమే గాని ఇంకొకరిని నొప్పించేలాగా మాట్లాడటం తెలియని మహేష్ బాబు అంత పెద్ద తప్పు ఏం చేశాడో అని ఆలోచనలో పడ్డారా.. ఇంతకీ ఏం జరిగిందంటే మహేష్ బాబు చిన్నప్పుడు డాక్టర్ చదవాలని కలలు కనే వాడట, కానీ తండ్రి నట జీవితాన్ని చూస్తూ పెరిగిన మహేష్ బాబు తాను కూడా సినిమాలలో నటించాలని భావించి నటననే తన కెరియర్ గా ఎంచుకున్నాడు.

అయితే తాను డాక్టర్ కాలేకపోయానని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడట మహేష్ బాబు. అయితే ఆయన డాక్టర్ కాకపోతే ఏం? ఆయన సంపాదనతో ఒక డాక్టర్ చేయవలసిన సేవ కన్నా ఎక్కువ సేవా చేస్తున్నారు మహేష్ బాబు. ఎంతోమందికి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్లు చేయించి, ఎంతోమంది తన్నుల గుండె కోత తీరుస్తున్నారు. ఆయనకే కాదు ఆయన పిల్లలకి కూడా ఈ సేవాగుణం అలవడింది

చిన్న వయసులోనే తన కూతురు సితార తన తొలి సంపాదన అయిన కోటి రూపాయలను చారిటీకి ఇచ్చి చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంది. అలాగే వారి అబ్బాయి గౌతం కూడా తన పుట్టినరోజు వేడుకలకు చారిటీలకు తన వంతు సాయం చేశాడు. నిజానికి మహేష్ బాబు ఒక డాక్టర్ మాత్రమే అయి ఉంటే సమాజానికి ఎంత చేయగలిగే ఉండేవాడు కాదు అనేది మాత్రం నిజం.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -