Manchu Family: పవన్ కళ్యాణ్ టచ్ చేయలేకపోతున్న మంచు ఫ్యామిలీ?

Manchu Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి మంచి కుటుంబానికి మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇకపోతే ఈ రెండు కుటుంబాల మధ్య గత ఏడాది జరిగిన మా ఎన్నికల సమయంలో తీవ్రస్థాయిలో వివాదాలు ముదిరిపోయాయి. మెగా కుటుంబం మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ను ఎన్నుకొని తనకు మద్దతు తెలిపారు.

ఈ విధంగా మెగా కుటుంబ ప్రకాష్ రాజ్ కిమద్దతు తెలపడంతో మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు తమదైన శైలిలో మంచు ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తూ భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ తనపై వస్తున్న ట్రోల్స్ వెనుక ఒక హీరో ఉన్నారని పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవినినీ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆయన ప్రమేయం వల్లే ఇదంతా జరుగుతుందని పేర్కొన్నారు.

ఇకపోతే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని ఒక ఏడాది పూర్తి అయిన అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరైనా మా అసోసియేషన్ కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ధర్నాలు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమే కాకుండా వారి సభ్యత్వం కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇలా మంచు విష్ణు ఈ వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబుని ఉద్దేశించే చేశారని తెలుస్తోంది.

గతంలో నాగబాబు అసోసియేషన్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలోనే పరోక్షంగా విష్ణు నాగబాబుపై కామెంట్ చేశారు.ఇలా మంచు ఫ్యామిలీ కేవలం చిరంజీవి నాగబాబును మాత్రమే టార్గెట్ చేశారని, ఈ ఫ్యామిలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం వెళ్లరని తెలుస్తుంది.మా అధ్యక్షత ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మంచు విష్ణు కలిసి ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ చిరంజీవి నాగబాబు కలిసి మంచి ఫ్యామిలీతో కలిసిన సందర్భాలు లేవు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -