Tamannaah: తమన్నా చెయ్యిని కాళ్ల మధ్య ఉంచి అలా చూపించడం కరెక్టేనా.. ఇవేం పాడు పనులు అంటూ?

Tamannaah: జైలర్ మూవీలో రజనీకాంత్ వయసుకు తగ్గ పాత్రలో అద్భుతం చేశాడు. రజనీకాంత్ చాలా గ్యాప్ తర్వాత క్లీన్ హిట్ కొట్టాడు. ఆయన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా జైలర్. సినిమా కథ అంత గొప్పగా లేకపోయినా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ అనిరుద్ మ్యూజిక్, రజనీకాంత్ స్క్రీన్ ప్రజెంట్ సినిమాని గొప్పగా మలిచాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు కావాలయ్యా సాంగ్ మరొక ఎత్తు. ఈ సాంగ్ సినిమాకి విపరీతమైన హైప్ ని తీసుకొచ్చింది.

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కి హీరోయిన్ లేదు, రమ్యకృష్ణ భార్య పాత్ర చేసింది అయితే తమన్నా గెస్ట్ రోల్ లో చేసింది. కథలో భాగంగానే సునీల్, తమన్నా మీద ఓ బోల్డ్ గ్లామరస్ సాంగ్ షూట్ చేశారు. దాదాపు ఐటమ్ సాంగ్ ని తలపించే ఈ సాంగ్లో తమన్నా చాలా హాట్ గా ఉంటుంది. స్టెప్స్ కూడా అలాగే వల్గర్ గా కంపోజ్ చేశారు. అయితే ఇదే వల్గర్ సాంగ్ కి విపరీతమైన స్పందన వచ్చాయి, కోట్లు వ్యూస్ దక్కాయి.

సోషల్ మీడియాలో లక్షల రీల్స్ చేశారు, సెలబ్రిటీలు కూడా ఈ పాటకు డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సీనియర్ నటుడు మనసుర్ అలీ ఖాన్ ఈ పాటపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నువ్వు కావాలయ్యా సాంగ్ లో తమన్నా అలా రెండు కాళ్ళ మధ్య చేతులు పెట్టి రారా అనటం దారుణంగా ఉంది. ఇది చాలా అసహ్యమైన మూమెంట్ అంటూ విమర్శించాడు.

ఈ సినిమా రిలీజ్ అయి చాలా రోజులైంది కదా ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అంటే దానికి ఒక కారణం ఉంది. మన్సూర్ అలీ ఖాన్ ఈ మధ్య సరుకు అనే సినిమా తీశాడు. అందులోని కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు కట్ చెప్పింది. ఆ నేపథ్యంలో ఆయన తన అసహనాన్ని ఈ విధంగా వెళ్ళగక్కాడు. నువ్వు కావాలయ్యా సాంగ్ లో ఉన్నంత సెక్సీగా నేను తీయలేదు కదా అంటూ వాపోయాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -