Rajinikanth-Silk Smitha: రజనీకాంత్ సిల్క్ స్మిత మధ్య అలాంటి బంధం ఉండేదా.. రజనీ సిగరెట్ తో సిల్క్ ను కాల్చారా?

Rajinikanth-Silk Smitha:  సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఒక వైబ్రేషన్. వయసు పైబడినప్పటికీ ఆయనలా గ్రేస్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఐదు దశాబ్దాలకి పైగా పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నటుడు రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ వలన ఒక బి గ్రేడ్ నటి చాలా ఇబ్బందులు పడింది అంటూ అప్పట్లో చాలా రూమర్లు వచ్చాయి అదేంటో చూద్దాం. సినిమా పరిశ్రమంలో ఎంత పెద్ద నటుడికైనా ఎవరో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టు వార్తలు రావడం సహజం.

అయితే సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఒక అగ్ర నటుడు బి గ్రేడ్ హీరోయిన్ తో ప్రేమలో పడటం మాత్రం అప్పట్లో పెద్ద సంచలనం రేకెత్తించింది. ఆమె మరెవరో కాదు నటి సిల్క్ స్మిత. సిల్క్ స్మిత రజనీకాంత్ కలిసి జీత్ హమారీ, తంగా మగన్ సినిమాలతో పాటు పాయిం పులి వంటి అనేక చిత్రాలలో కలిసి పని చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ రొమాన్స్ చేయటం వల్లే వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అనే ప్రచారం జోరందుకుంది. వీరిద్దరి మధ్య విడదీయలేని బంధం ఉందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

సిల్క్ స్మిత కూడా 80, 90 దశకాల్లో సినిమాకి మహారాణి లాగా వెలుగొంది 450 పైగా చిత్రాల్లో నటించింది. కేవలం ఆమె కోసమే సినిమాకి వెళ్లే ప్రేక్షకులు చాలామంది ఉండేవారు. అయితే రజనీకాంత్, సిల్క్ స్మిత ఇద్దరు కలిసి పనిచేస్తున్న సమయంలో సిల్స్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్ తో కాల్చాడని కూడా ఆనాడు బాగానే రూమర్స్ వచ్చాయి. అప్పట్లో వారిద్దరి గురించి ప్రతి సినిమా సెట్ లోని పలు రకాలుగా చర్చించుకుంటూ ఉండేవారు.

అయితే ఇదే విషయం గా ఇన్ని సంవత్సరాల సినీ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ రజనీకాంత్ దీని గురించి ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డాడు రజనీకాంత్.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జీవితంలో సిల్క్ స్మిత ఎదుర్కొన్న ఒడిదుడుకుల కారణంగా ఒత్తిడిలోనై 1996 సెప్టెంబర్ 23న మరణించింది. చాలా సంవత్సరాల తర్వాత మార్క్ యాంటోనీ సినిమాలో సిల్క్ స్మిత లాగా కనిపించింది తమిళ నటి విష్ణు ప్రియ గాంధీ. మేకప్ సాయంతో ఆమెను సిల్క్ లాగా తెరపై చూపించారు. దీంతో సిల్క్ స్మితకు సంబంధించిన విషయాలు మళ్లీ తెర మీదకి వచ్చాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -