Romance: ఆ రోగాలు రాకూడదంటే వారంలో 2–3 సార్లు సెక్స్‌లో పాల్గొనాలట!

Romance: సెక్స్‌లో పాల్గొనడంతో పలు రోగాలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారంలో 2–3 సారైనా సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరిగినా అవేమి మనస్సులో పెట్టుకోకుండా సెక్స్‌ను దూరం చేసుకోవద్దంటున్నారు సెక్సాలజిస్టులు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని సెక్స్‌ కోసం ఓ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలంటున్నారు. ఎక్కువ కాలం సెక్స్‌ కు దూరంగా ఉంటే ఒత్తిడి పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం తో వివిధ రకాల వ్యాధులు వస్తాయి. అంతేకాక గుండె జబ్బులు సైతం దరి చేరే అవకాశముంటుంది.

వైద్యుల సూచనల మేరకు లైంగిక వాంచలు కూడా తగ్గుతాయి. అందుకే సెక్స్‌ను కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అంతేకాని నిర్లక్ష్యం వహించరాదు. దీంతోనే పలు నష్టాలు వస్తాయి. సెక్స్‌లో ఓ అనుభూతి పొందుతే జీవితాన్ని ఆస్వాదించాలి. అందుకే వారంలో రోజు విడిచి రోజు సెక్స్‌లో పాల్గొంటే మందిదట. లైంగిక వాంచలు తీరకుంటే మతిమరుపు కూడా వెంటాడుతోంది. సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు మానసిన ప్రశాంతత ఉంటుంది కాబట్టి సెక్స్‌ కోసం ఓ ప్రత్యేక స్థలం సమయాన్ని కేటాయించుని పాల్గొనాలని వైద్య నిపుణులు సలహాలు చేస్తున్నారు.

వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే జీవనం సాఫీగా సాగుతుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటేనే పని జరుగుతుందని గ్రహించుకోవాలి. సెక్స్‌ను నిర్లక్ష్యం చేస్తే రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో కొన్ని రోగాలు చుట్టుముడతాయి. ఒత్తిడి అధికమవుతుంది. మతిమరుపు వచ్చే వీలుంది. దంపతుల మధ్య అనుబంధం పెరగాలంటే కూడా సెక్స్‌ ఒక్కటే మార్గం అని గ్రహించుకోవాలి. సెక్స్‌ను ఎంజాయ్‌ చేయడం అలవాటు చేసుకోవాలని సెక్సాలజిస్టులు సలహాలు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -