Niharika: విడాకుల తర్వాత అలాంటి పనులు చేస్తున్న నిహారిక.. అభిమానులకు భారీ షాకిస్తూ?

Niharika: రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నిహారిక హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఊహించని విధంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయింది. అయితే ఇది మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తరచూ సింగిల్ స్టేటస్లు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా తన అన్నలకు రాఖీ కడుతున్న వీడియోను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిహారిక పెట్టిన పోస్టు మెగా అభిమానులకు కొత్త రకం అనుమానాలను రేకెత్తిస్తోంది. విడాకుల తర్వాత బాడీ ఫిజిక్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్న నిహారిక జిమ్ లో గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తోంది. దానికి తగ్గ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా నిహారిక జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ లాస్ట్ వర్కౌట్ ఇన్ హైదరాబాద్ అంటూ రాసుకొచ్చింది. అంటే నిహారిక హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుందా? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీకి నిహారిక దూరంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. నాగబాబు అయితే మాట్లాడడమే మానేశారట. ఈ క్రమంలోనే ఇవన్నీ భరించలేని నిహారిక విడాకులు తర్వాత ఒంటరిగా ఉండడమే బెస్ట్ అంటూ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నిహారిక మెగా ఫ్యామిలీకి దూరంగా వెళ్లిపోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే నిహారిక స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -