Masturbation: హస్తప్రయోగంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటంటే?

Masturbation: హస్త ప్రయోగం గురించి మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది హస్త ప్రయోగం అనగానే పెళ్లి కాని వారు అలాగే సెక్స్ జీవితంలో సంతృప్తి లేని వారు మాత్రమే హస్త ప్రయోగం చేసుకుంటారని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. చాలామంది హస్త ప్రయోగం విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ జీవితాన్ని ఆస్వాదించాలి అనుకుంటే స్త్రీ పురుషుడు ఉండాలి. కానీ హస్త ప్రయోగంలో మాత్రం ఎవరికి వారుగా స్వయంగా ఆనందాన్ని పొందవచ్చు. ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ హస్త ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. చాలామంది దీనిని తొందర తొందరగా టెన్షన్ టెన్షన్ తో చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు.

హస్తప్రయోగం అనేది సెక్స్ మాదిరిగానే సమయం తీసుకుంటుంది. ఆనందం చివరి అంచులను చేరుకోవడానికి సరైన ప్రణాళిక అవసరం. కాబట్టి హడావిడి చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. గదిలో లైట్ ఆఫ్ చేయాలి. మీకు నచ్చిన వీడియో పెట్టుకొని ఆ తర్వాత ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాలి. అలాగే హస్త ప్రయోగం చేస్తున్న సమయంలో వీలుగా ఉండే ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ లోనే దానిని ఎంజాయ్ చేయాలి. కానీ ఎప్పుడూ ఒకేలా ప్రయత్నించడం బోర్ కొట్టవచ్చు. అలాంటప్పుడు వివిధ పొజిషన్ల లో ట్రై చేయడం మంచిది. అలా అని విభిన్న ప్రయత్నాలు చేసి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. సోలోగా సెక్స్ ఫీల్ కలిగేంచేలా ఎంజాయ్ చేసే ఈ హస్త ప్రయోగం క్లైమాక్స్ చేరుకోవడం కోసం ఆత్రుత పడకూడదు. అయితే సెల్ఫ్ లవ్ ఉన్నవారు హస్త ప్రయోగాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడతారు.

అలాగే హస్త ప్రయోగాన్ని కేవలం చేతితో మాత్రమే కాకుండా సెక్స్ టాయ్స్ తో కూడా ఎంజాయ్ చేయవచ్చు. అవి మరింత ఆనందాన్ని ఎక్కువగా కలిగిస్తాయి. మార్కెట్లో, స్త్రీ, పురుషులకు విభిన్న సెక్స్ టాయ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసి ప్రయత్నించవచ్చు. అయితే వాటిని ఉపయోగించే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. హస్తప్రయోగం అనేది ఆనందాన్ని కోరుకునే చర్య. దీనిని బలవంతంగా చేయడమో లేదంటే కేవలం రెండు నిమిషాల్లో ముగించడం లాంటివి చేయకూడదు. ఇది కేవలం ఒక మృదువైన స్పర్శను కోరుకుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఇది ఆరోగ్యానికి మంచిదే కదా ఎలాంటి హాని చేయదు కదా అని రోజుకు మూడు,నాలుగు సార్లు చేయకూడదు. వారానికి రెండు లేదంటే మూడుసార్లు చేస్తే సరిపోతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -