Pawan Kalyan: పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ వేశాడుగా.. ఏకంగా అలాంటి పంచ్ లు వేస్తూ?

Pawan Kalyan: సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ మూవీ సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇక మెగా ఫ్యాన్స్ కు ఈ మూవీ పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ తన డైలాగ్స్ తో అదరగొట్టారు. యూఎస్ఏ ప్రిమియర్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది.
మెగా ఫ్యాన్స్ గర్వ పడే విధంగా ఎగరేసే ఈ సినిమా ఉంటుందని సాయి ధరమ్ తేజ్ చెప్పినట్లుగానే సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మధ్య సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ కూడా పెడుతున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి డైలాగ్స్ ఉన్నాయని అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బ్రో సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఉందట. బ్రో మూవీలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కు బ్రో మూవీ బిగ్ ట్రీట్ అంటున్నారు. ఊహించిన విధంగానే త్రివిక్రమ్ పవన్ కోసం పొలిటికల్ డైలాగ్స్ రాశారు.
ముఖ్యంగా గాజు గ్లాసు మీద రాసిన డైలాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని ప్రీమియర్ టాక్. మొత్తంగా బ్రో మూవీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్. పవన్ కల్యాణ్ మేనరిజం, టైమింగ్ డైలాగ్స్, డాన్సులు ఫీస్ట్ గా నిలిచాయి. ఇక పవన్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ పూర్తి చేయగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -