Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Rajamouli: ప్రస్తుత సినీ ప్రపంచానికి ఎస్ఎస్ రాజమౌళి అనే పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మగధీర సినిమా ద్వారా రాజమౌళి డైరెక్టర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పట్లో మగధీర సినిమా ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజమౌళి ఈగ సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ సినిమాకు గాను రాజమౌళి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఆ తర్వాత బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో తన టాలెంట్ ను ప్రదర్శించాడు. బాహుబలి సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను బాగా కట్టుకుంది. ఈ నేపథ్యంలో రాజమౌళికి ఊహించని స్థాయిలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి ప్రాణం పోసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా రాజమౌళి లో టాలెంట్ ను ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసింది.

నిజంగా రాజమౌళిని చూసి ఇటువంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీలో లేడే.. అని ఆలోచించినా ఇతర సినీ ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం రాజమౌళి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పాల్గొన్నారు. ఆ క్రమంలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ తో నేను మూడు సినిమాలు చేశాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ నాకు నచ్చిన హీరో అని రాజమౌళి వెల్లడించారు.

ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ గురించి ప్రౌడ్ గా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదైనా రాజమౌళి సినీ ఇండస్ట్రీలో అగ్రస్థాయి దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తో రాజమౌళి తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ప్రపంచ స్థాయిలో అనుకున్న విధంగానే గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు రాజమౌళి మరింత ఫిదా అయినట్లు ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -