Ram Charan: ఉపాసనకు దిమ్మతిరిగే షాకిచ్చిన రామ్ చరణ్.. ఇప్పటికీ ఆ హీరోయిన్ ను ప్రేమిస్తున్నాడా?

 Ram Charan: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి వారి గురించి ఎలాంటి వార్తలు వస్తాయో చెప్పాల్సిన పనిలేదు. ఇలా తరచు వార్తల్లో నిలిచే వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు. రామ్ చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఫలానా హీరోని ప్రేమించారని ఎఫైర్ ఉన్నట్టు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈయన ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేకపోయినా తరుచూ ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి ఆయనప్పటికీ ఈ వార్తలపై రామ్ చరణ్ ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలు లేవు.

ఇలా ఉపాసనని పెళ్లి చేసుకొని 11 సంవత్సరాలు అయింది ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. అయినప్పటికీ రామ్ చరణ్ మాత్రం ఒక హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నారట అయితే ఈ విషయం ఉపాసనకి కూడా తెలిసినప్పటికీ రామ్ చరణ్ అలాగే ఆ హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి రాంచరణ్ అంతలా ప్రేమిస్తున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే…

రామ్ చరణ్ అంతగా ఇష్టపడుతున్న ప్రేమిస్తున్నటువంటి హీరోయిన్ మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి. చిరంజీవి శ్రీదేవి ఇద్దరు కలిసి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూసినప్పటి నుంచి శ్రీదేవి అంటే రామ్ చరణ్ కు విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం పెరిగిపోయాయట అప్పటినుంచి తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అంటూనే చెప్పేవారు అయితే ఆమె చనిపోయినప్పటికీ రామ్ చరణ్ కు శ్రీదేవి అంటేనే ఎంతో ఇష్టమని మహానటి సావిత్రి తర్వాత తాను ఎవరినైనా ఇష్టపడుతున్నాను అంటే అది కేవలం శ్రీదేవి గారిని మాత్రమే అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -