Ram Charan: రామ్ చరణ్ ఫస్ట్ లవ్ ఎవరు? ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది?

Ram Charan: తెలుగు యంగ్ హీరో రామ్ చరణ్ అంటే తెలియని వారుండరు. ఇతడు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మొదటి సినిమా లోనే తన డాన్స్ తో అదరగొట్టాడు. తండ్రి కి తగ్గట్టుగా ఉన్నాడు అని ప్రశంసలు కూడా పొందాడు.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వం లో మగధీర సినిమా తీసాడు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత కొన్ని సినిమా లు పరాజయం అయిన కూడా సినిమా ఆఫర్ లు బాగానే వచ్చాయి. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

అయితే రామ్ చరణ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త ఇంకేదో కాదు రామ్ చరణ్ తొలిప్రేమ గురించే.. రామ్ చరణ్ కు కూడా తొలిప్రేమ ఉంది. అది ఎవరో కాదు ఆయన మొదటి సినిమా లోని హీరోయిన్. ఆ హీరోయిన్ పేరు నేహా శర్మ. ఈమెను ఆ సినిమా లోనే చూసి రామ్ చరణ్ ప్రేమించాడు. అయితే ఆ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ రోజులు నిలబడలేదు.

అక్కడ గ్లామరస్ ను పరిచయం చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లవ్..

చిరుత సినిమా తరువాత ఆమెకు వరుణ్ సందేశ్ తో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఏలాంటి విజయాలు అందలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ. అక్కడికి వెళ్ళాక పూర్తిగా గ్లామరస్ గా మారిపోయింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసుకుంటూ అక్కడే ఫిక్స్ అయిపోయింది. రామ్ చరణ్ ప్రేమ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు అని తెలిసింది. ఆ తర్వాత ఎవరి వారు వాళ్ళ ఫ్యూచర్ ను చూసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -