Rana Daggubati: ఆ హీరో భార్యపై మోజుపడ్డ రానా.. ఏం జరిగిందంటే?

Rana Daggubati:టాలీవుడ్ హీరో రానా గురించి మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు రానా. మొదట లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయాడు. అయితే హీరోగా కంటే విలన్ గానే మంచి సక్సెస్ ను సాధించాడు రానా. భీమ్లా నాయక్,బాహుబలి లాంటి సినిమాలు హిట్ అవ్వడానికి మెయిన్ కారణం విలన్ పాత్రలు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

 

హీరోల పాత్రలకు ప్రాణం పోసే విధంగా విలన్ పాత్రల్లో నటిస్తాడు రానా. గతంలో రానా దగ్గుబాటి ఓ యంగ్ హీరోయిన్ ని ప్రేమించాడు అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రానా తనతో పని చేసిన స్టార్ హీరోయిన్ ని కూడా ఇష్టపడ్డారు అన్న న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ స్టార్ హీరోయిన్ కి ఆల్రెడీ బాలీవుడ్ హీరో తో పెళ్లి ఫిక్స్ అయిపోయిందని తెలిసినా కూడా,ఇష్టం ను చంపుకోలేకపోయాడు. అందుకే తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నాడు అంటూ వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత హీరోయిన్ రానా నుంచి దూరం దూరంగా ఉండటంతో ఆ వార్తలు కనుమరుగైపోయాయి.

ఇలా ఉంటే హీరో రానా బాహుబలి సినిమా తర్వాత భీమ్లా నాయక్, విరాటపర్వం లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రానా నటించిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో రానా తో పాటు వెంకటేష్ కూడా నటించిన విషయం తెలిసిందే. రానా నటించబోతున్న మరికొన్ని సినిమా ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -