Daggubati Venkatesh: వెంకీ ఫ్యామిలీ ఇమేజ్ గంగ పాలు.. తప్పు చేస్తున్నారా?

Daggubati Venkatesh: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు వెంకటేష్. ఇది ఇలా ఉంటే హీరో వెంకటేష్ రాణా కలిసి నటించిన తాజా వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో బాగుందా బిజీ బిజీగా ఉన్నారు రానా, వెంకటేష్. కాగా ఇప్పటికే వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫొటోస్, టీజర్ లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ నటించిన పై నెటిజన్స్ అభిమానులు మండిపడుతున్నారు. మరి ముఖ్యంగా వెంకటేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత అసహ్యమైన వెబ్ సిరీస్ చేయడం అవసరమా వెంకటేష్ అంటూ నిలదీస్తున్నారు. అభిమానులు సీరియస్ అవ్వడానికి గల కారణాలు కూడా వివరిస్తున్నారు. ఎందుకంటే ఎవరో ఒకరు నటించడం వేరు వెంకటేష్ ఇందులో నటించడం లేదు. ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కానీ వెంకటేష్ దానిని నెట్ ఫ్లిక్స్ ఉపయోగించుకొని ఓటీటీ ప్రేక్షకులను పలకరించాలని చూస్తున్నాడు. అంతేకాదు ఫిలాసఫీ వేదాంతం లాంటివి ఉంటే సరిపోదు దానిని ఆచరణలో కూడా పెట్టాలి అంటూ మండిపడుతున్నారు.

కేవలం వెబ్ సిరీస్ కి 12 కోట్లు ఇస్తారు కదా అని అటువంటి వెబ్ సిరీస్ లో నటిస్తే మీ ఇమేజ్ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించారా అంటూ మండిపడుతున్నారు. అసలు అటువంటి నెగిటివ్ అసలు మీకు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను పలకరించి తెలిసిందే. అయితే ప్రస్తుతం వెంకటేష్ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లు కూడా విడుదల కావడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -