Tollywood Couples: రీల్ లైఫ్ లో కలిసి నటించి.. రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకున్న జంటలు వీళ్లే!

Tollywood Couples: తెలుగు ప్రేక్షకులకు సినీ ఇండస్ట్రీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రేటీల మధ్య అనుకోకుండా ప్రేమలో పుడుతూ ఉంటాయి. కొన్ని ప్రేమజంటలు రాత్రికి రాత్రే వెలుగులోకి వస్తాయి. ఇక మామూలుగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సహజం. చాలామంది తారలు తాము కలిసి నటించిన హీరోలను పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆ కోవకు చెందిన నటీనటుల ప్రేమ వివాహాలు గురించి తెలుసుకుందాం.

ఆది పినిశెట్టి- నిక్కీగల్రానీ: తెలుగు ప్రేక్షకులకు ఈ జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది మార్చి 24న ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

రణ వీర్ సింగ్- దీపికా పదుకోనే: సినీ లవర్స్ కి ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ 2018 లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం జరుపుకున్నారు

నాగార్జున -అమల: టాలీవుడ్ అగ్రస్టార్ హీరో నాగార్జున గురించి మనందరికీ తెలిసిందే. ఇక నాగార్జున అమలను 1992లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

సూర్య- జ్యోతిక: స్టార్ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే. సూర్య హీరోయిన్ జ్యోతికను 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అజిత్ – శాలిని : కోలీవుడ్ అగ్రస్టార్ హీరో అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. ఇతడు యాక్ట్రెస్ శాలిని ను 2000 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

మహేష్ బాబు – నమ్రత : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ హీరోయిన్ నమ్రతను 2005లో పెళ్లి చేసుకున్నాడు.

ఆర్య – సాయేషా సైగల్ : కోలీవుడ్ నటుడు ఆర్య గురించి మనందరికీ తెలిసిందే. ఇతడు అందాల తార సాయేషా సైగల్ ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ : బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. అభిషేక్ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ని 2007లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా అందాల భామ కరీనా కపూర్ ని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు

నాగ చైతన్య – సమంత : టాలీవుడ్ లో ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంట 2017లో ప్రేమ వివాహం జరుపుకుంది. కానీ ఇటీవల వీరిద్దరూ దాంపత్య జీవితానికి బ్రేక్ అప్ చెప్పుకున్నారు.

కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ : సినీ లవర్స్ కి ఈ జంట గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది ఈ జంట ప్రేమ వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో ఆశ్చర్యపరిచింది.

రణబీర్ కపూర్ – అలియా భట్ : సినీ లవర్స్ కి జంట గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది ఈ జంట ప్రేమ వివాహం చేసుకొని ఒకటైపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -