Pawan: పవన్ కళ్యాణ్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలంటున్న రేణు దేశాయ్.. భర్తపై ఎంత ప్రేమో అనేలా?

Pawan: పవన్ కళ్యాణ్ కు మరియు అతని మాజీ భార్య అయినా రేణు దేశాయి కి మధ్య జరిగిన వ్యవహారం ప్రపంచమంతా తెలిసిన విషయమే. తనతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూనే రష్యాలో ఒక అమ్మాయి తో సంబంధాలు పెట్టుకుని తనతో పిల్లల్ని కూడా కన్నాడు. రేణు దేశాయ్ కి అన్యాయం జరిగిందని తానే చాలాసార్లు మీడియాతో చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ మీద కోపాన్ని కూడా వ్యక్తం చేసింది.

దీనివల్లే పవన్ కళ్యాణ్ అభిమానుల కోపానికి కూడా గురి అయింది. రీసెంట్ గా తను మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. “వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ మంచివారు. ప్రజలకి ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నారు. ఆయనకి సమాజంలో మార్పు తేగల సత్తా ఉన్నాది. సమాజం కోసం ఎంతో కష్టపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి సమాజం కోసం చాలా పోరాటాలు చేస్తున్నారు.

 

విడాకులు అయినా సరే ఆయన మీద నేను నిగా పెడుతూనే ఉన్నాను. ఆయన ఒక సక్సెస్ఫుల్ హీరో. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలు అయినా చేయొచ్చు ఎన్ని డబ్బులు అయినా సంపాదించవచ్చు ఎప్పటికీ తగ్గని క్రేజ్ ఆయన దగ్గరే ఉన్నది. దర్జాగా జీవితాన్ని సాగించుకోవచ్చు కానీ ఇవేవీ కాకుండా సమాజంలో ఏదో మార్పు తెద్దాము అని అనుకుంటూ ఒక ప్రయత్నం చేస్తున్నారు.

 

కనుక వీలైతే ఆయనకి ఒక్క అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటారు. ఇప్పటికైనా తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన ఆపి తను చేసిన మంచి పనుల గురించి కూడా ఆలోచించి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి అని కోరుతున్నాను” అని చెప్పారు రేణు దేశాయ్. తన మీద నాకు కోపం ఉన్న మాట నిజమే కానీ వ్యక్తిగత విషయాలను రాజకీయాలతో కలపొద్దు అని ఆవిడ చెప్పారు.

 

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -