RGV: డేంజరస్ మూవీపై నెటిజన్ల కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

RGV: తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్క లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో రాంగోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ ఎక్కువగా వార్తలు నిలుస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. ఇది ఇలా ఉంటే రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం డేంజరస్. తాజాగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాపై పబ్లిక్ ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ క్రమంలోనే ఒక అతను సినిమా ఒక 1:20 మినిట్స్ ఉంటుంది. వేస్ట్ సినిమా అసలు ఏమీ బాగోలేదు అని అనగా వెంటనే యాంకర్ ఆర్జీవి డైరెక్షన్ బాగుందా అని అడగగా డైరెక్షన్ బాగుంది.

రొమాన్స్ కూడా బాగుంది. రొమాన్స్ కావాలి అనుకుంటే యూట్యూబ్లో దొరుకుతుంది లేదంటే ఒక బ్లూ ఫిలిం చూసిన సరిపోతుంది అంటూ ఓపెన్ గా చెప్పేసాడు. కానీ సినిమా కోసం 200 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని రావాల్సిన అవసరం అయితే లేదు అని తెలిపాడు. ఇక పక్కనే ఉన్న ఒకతను సినిమా నచ్చలేదా అని అనగా అస్సలు నచ్చలేదు ఇది ఎవరికి నచ్చదు కూడా అని తెలిపాడు. అలాగే ఇంకొక అతను డబ్బు విషయంలో ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అని తెలిపాడు. మొత్తానికి పబ్లిక్ టాక్ దగ్గర రాంగోపాల్ వర్మ ఒక బ్లూ ఫిలిం తీసేశాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఎప్పుడూ ఒకే తరహా కథలను కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏంజెల్ సినిమాలో సినిమాలో ఇద్దరమ్మాయిలు అబ్బాయిలను పెట్టే సినిమా తీసేశారు రొమాంటిక్స్ ఒకటే బాగుంది మిగతా సినిమాలో స్టోరీ ఏమీ బాగోలేదు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపోతే చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ అందరికీ నచ్చే సినిమాలను చేసి చాలా కాలమే అయ్యింది. ఈ మధ్యకాలంలో ఆయన తీసే సినిమాలు అన్నీ కూడా బోల్డ్ సినిమాలతో పాటు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ఉంటున్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena Glass Symbol: పవన్ ఫ్యాన్స్.. ఊపిరి పీల్చుకోండి.. జనసేన పార్టీ గుర్తు విషయంలో టెన్షన్ లేనట్టేనా?

Janasena Glass Symbol:వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని అధికార వైసిపి పార్టీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది. అయితే ఈ కుట్రలు కూతంత్రాలకు ఈసీ చెక్ పెట్టిందని...
- Advertisement -
- Advertisement -