Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఎంట్రీ.. అభిమానులు సైతం షాకయ్యేలా?

Saif Ali Khan: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్ ఊపందుకుంది. ఇప్పటికే ఈ సినిమాలోని నటీనటులందరూ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా సినిమాలో మరో నటుడు అయినా సైఫ్ అలీఖాన్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించనున్న సంగతి మనందరికీ తెలిసిందే.

తాజాగా సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోని విడుదల చేసింది చిత్రం బృందం. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ కూడా వేసిన విషయం తెలిసిందే. అందులో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది.

ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై వస్తోంది. అనిరుధ్ ఇప్పటికే మ్యూజిక్ పనులు మొదలుపెట్టాడు.

 

ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాను తొందరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -