Sapthami Gowda: కాంతార సినిమా కోసం ఈ నటి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sapthami Gowda:  సాధారణంగా సినిమాలలో హీరో హీరోయిన్లు గా నటించేవారు ఆ సినిమాలో వారి క్యారెక్టర్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అవన్నీ ఆ సినిమా పూర్తి అయ్యే వరకే మెయింటెన్ చేస్తారు. ఆ తర్వాత మరొక సినిమా కోసం వేరొక లాగా వారి రూపురేఖలు మార్చుకుంటారు. ఇలా కేవలం మేకప్ తోనే తమ రూపురేఖలు మార్చుకొని హీరో హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో ‘ కాంతర ‘ సినిమాలో నటించడం కోసం ఈ నటి చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.

ఇటీవల విడుదలైన కాంతార సినిమా కన్నడ భాషలో విడుదలై మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు. ఇటీవల తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 58 కోట్లను వసూలు చేసి 100 కోట్ల దిశగా ముందుకు వెళుతుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సప్తమి గౌడ అనే నటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సప్తమి గౌడ కేవలం సినిమా కోసం రెండు వైపులా ముక్కు కుట్టించుకుంది. గతంలో అసలు ముక్కు పుడక పెట్టుకోని ఈ నటి సినీమా కోసం షూటింగ్ సెట్ లోనే రెండు వైపులా ముక్కు కుట్టించుకుంది. సినిమా మీద ఉన్న అంకితభావంతో సప్తమి గౌడ ఇలా రెండు వైపులా ముక్కు కుట్టించుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇలా సినిమా కోసమే తన ముక్కును రెండు వైపులా కుట్టించుకుని తెలియడంతో ఎంతోమంది నేటిజన్లో సినిమాపై తనకున్న నిబద్ధత ఏంటో ఈ విషయంలోనే తెలుస్తుంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కురిపిస్తున్నారు.సాధారణంగా ఒక పాత్రలో చేయడం కోసం మరి ఇలా ఇష్టం లేని పనులను ఏ నటి చేయదు కానీ ఈమెకు ఇష్టం లేకపోయినా ఇలా రెండు వైపులా ముక్కు కుట్టించుకొని పోగులు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -