Ram Pothineni: ఆవిడ టార్చర్ భరించలేక హీరో రామ్ పెళ్లికి దూరంగా ఉన్నారా?

Ram Pothineni: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది మూడు రోజుల వయసు దాటుతున్న కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే ఉంటారు. కెరియర్ అంటూ ఎప్పుడో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలా తెలుగు బుల్లితెరపై అలాగే వెండితెరపై ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతుండగా ఇంకొందరు మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అలాంటి వాటిలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా ఒకరు.

ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తినకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రామ్. గత ఏడాది వారియర్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్. ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం నెక్స్ట్ సినిమాలో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా బోయపాటిలో తెరక్కెక్కుతున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఆ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా సూపర్ హిట్ అవడం గ్యారంటీ అంటున్నారు రామ్ అభిమానులు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఇంత వయసు వచ్చినా కూడా రామ్ ఇంకా పెళ్లి చేసుకోవడం విషయం పక్కన పెడితే కనీసం పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు. ఈ క్రమంలోనే రామ్ పెళ్లి విషయంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ జెనీలియా పేరు వినిపిస్తోంది. జెనీలియా వల్లే రామ్ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికే అలాగే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని, జెనీలియా జంటగా నటించిన సినిమా రెడీ. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెర పైన జెనీలియా రామ్ ఇద్దరి రొమాన్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమా సమయంలోనే రామ్ జెనీలియా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.

అందుకే రామ్ పోతినేని జెనీలియా ఇద్దరు పెళ్లి అయినప్పటికీ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ఫన్నీ వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఉంటారు. కానీ కొందరు ఆకతాయిలు నెటిజెన్స్ రామ్ పోతినేని కి జెనీలియాకు అక్రమ సంబంధం అంటగడుతూ జెనిలియా వల్లే రామ్ ఇంకా ఆమెను మర్చిపోలేక పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో రామ్ ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అవుతున్నారు. రామ్,జెనీలియా మంచి ఫ్రెండ్స్ అని దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయద్దు అని కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -