Shivaji: బిగ్ బాస్7 లో ప్యాంట్ లో చెయ్యి పెట్టుకుని అలాంటి పనులు చేస్తున్న శివాజీ.. మరీ దారుణమంటూ?

Shivaji: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం నేటితో ఐదు వారాలను పూర్తి చేసుకోబోతోంది. ఈ సీజన్ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమై ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా మరికొంతమంది కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి కంటెస్టెంట్లలో హీరో శివాజీ కొంతవరకు ఆట అద్భుతంగా ఆడుతున్నారనే చెప్పాలి.

ఇంట్లో అందరికన్నా సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి శివాజీనే ఈయన వయసులో పెద్ద ఇతర కంటెస్టెంట్లతో పాటు పెద్ద ఎత్తున పోటీ పడుతూ టాస్కులు ఆడుతున్నారు అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ చాలా న్యాయంగా ఆట ఆడడంతో ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇలా కంటెస్టెంట్లు అందరి లోపల శివాజీ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు.

ఆటపరంగా ఎలా ఉన్నప్పటికీ తాజాగా శివాజీకి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన సోఫాలో పడుకొని తన ప్యాంటు లోపలికి చేయి పెట్టుకొని ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు అయితే ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటో పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటివి చేయడం సర్వసాధారణం అనే చెప్పాలి కానీ ఇలా చుట్టూ కెమెరాలు ఉన్నటువంటి చోట శివాజీ ఇలా చేయడం దారుణం అంతగా ఆగలేకపోతే రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసినాక ఏమైనా చేసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పొరపాటున వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా ఈ వీడియోని నాగార్జున ప్లే చేస్తే నీ పరువు ఏం కావాలి అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇకపై ఇలాంటి గలీజ్ పనులు కెమెరా ముందు చేయకుండా కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -