Mega Fans: మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

Mega Fans: మెగా ఫ్యామిలీతోపాటు, మెగా అభిమానులు సంతోషంతో మునిగితేలుతున్నారు. తమ అభిమాన హీరోకి కూతురు పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని వేడుకలు సైతం చేసుకున్నారు. అయితే ఒకవైపు సంతోషంగా ఉన్నా, మరోవైపు గుండెరాయి చేసుకునే వార్తలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి వినిపిస్తున్నాయి. అదేంటంటే..?

 

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. మెగా అభిమానులు రాంచరణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ బిడ్డ పుట్టిన వేడుకలో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుతున్నారు.

ఇక పాప బారసాల తర్వాత రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంత వరకు ఎటువంటి షూటింగ్స్ లో పాల్గొనే పరిస్థితి ఏమాత్రం కనిపించటం లేదు. ఇక డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు-2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

 

ఈ సినిమా తర్వాత గేమ్ చేంజర్ సినిమాను కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టైటిల్ పోస్టర్ తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదని చరణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదేంటన్న ఆని సోషల్ మీడియాలోనూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఒకడుగు ముందుకు వేసి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కావాలంటూ దిల్ రాజును ట్యాగ్ చేసి మరి సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి స్పందన ఉంటుందో..?.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -