Dr Samaram: స్త్రీల విషయంలో మగాళ్లు ఇలా ప్రవర్తించాలా.. సమరం ఏం చెప్పారంటే?

Dr Samaram: సెక్స్ అనేది ఆలుమగలు ఆడుకొనే రతి క్రీడ. ఇందులో ఇద్దరూ గెలిస్తేనే అందం. ఒకరు తృప్తి చెంది మరొకరు నిరాశకు గురైతే ఆ ఆటకు అర్థం అబ్బ. ముఖ్యంగా సెక్స్ విషయంలో మహిళలు ఎక్కువగా అసంతృప్తికి గురవ్వుతుంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇందుకు తమ భాగస్వాములు సెక్స్‌పై తగిన శ్రద్ధ పెట్టకపోవడం, సరైన భంగిమల్లో సెక్స్ చేయకపోవడమే కారణమని తెలిసింది. ఒక్కోసారి ఇష్టమైన భంగిమల్లో సెక్స్‌ చేస్తున్నా మహిళలు ఏదో కోల్పోతున్నట్లు ఫీలవుతారు. అందుకే, కొందరు కొత్త భంగిమలను ప్రయత్నిస్తూ భావప్రాప్తి పొందే ప్రయత్నం చేస్తుంటారు.

జీవితం రొటీన్‌గా ఉంటే బోరు కొట్టేస్తుంది కదూ. సెక్స్ కూడా అంతే! రొటీన్‌గా ఉంటే అస్సలు రుచించదు. అందుకే, కొత్త కొత్త భంగిమలను ప్రయత్నించడం ద్వారా ఇద్దరూ మజా పొందచ్చు. ఈ భంగిమలు ప్రయత్నించాలంటే.. ఇద్దరికీ ఆసక్తి ఉండాలి. అయితే, మహిళలకు కొన్ని భంగిమలు అస్సలు బోరు కొట్టవని సెక్సాలజిస్టుల చెబుతున్నారు.

 

వర్కింగ్ ఉమెన్‌కు ఇంట్లోను, ఆఫీసులో కూడా బోలెడంత పని ఉంటుంది. కాబట్టి.. వారు సెక్స్‌ సమయంలో ఎక్కువ అలసిపోతారు. అందుకే వాళ్లు వెల్లకిలా పడుకుని మిషనరీ భంగిమలో సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే అమ్మాయిలైతే.. పురుషుడిపై కూర్చొని సెక్స్ చేయడానికి ఇష్టపడతారట. అంటే.. వారికి నచ్చిన విధంగా కదులుతూ సెక్స్‌ను ఆస్వాదిస్తారన్నటమాట. కొందరికి డాగీ స్టైల్‌లో వెనుక నుంచి సెక్స్ చేయడం ఇష్టమట. డాగీ స్టైల్ వల్ల యోనిలో రాపిడి ఎక్కువగా ఉంటుందని, అది మహిళలకు మంచి కిక్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

పురుషుడు అందంగా ఉన్నా.. అతడి మీద ప్రేమ ఉంటేనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతామని ఎక్కువ మంది మహిళలు చెప్పడం విశేషం. వారు తమని ప్రేమగా చూసుకుంటే.. సెక్స్‌లో వారికి రెట్టింపు ప్రేమను అందించి సంతృప్తిపరుస్తామని అంటున్నారు. సెక్స్ చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుందని, దీనిద్వారా కలిగే ఆనందంతోనే రతిలో పాల్గొనాలన్న ఆసక్తి కలుగుతుందని ఎక్కువ మంది మహిళలు పేర్కొన్నారు. కొందరు మహిళలు సెక్స్‌ను ఆటగా మహిళలు పరిగణిస్తారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -