Sreeleela: శ్రీలీల బెడ్ రూంలోకి వెళ్లి ఆ స్టార్ హీరో అలా చేశారా.. ఆ హీరో మామూలోడు కాదంటూ?

Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి పేర్లలో నటి శ్రీలీల ఒకరు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు కూడా ముఖ్యఅతిథిగా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాడ్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు శ్రీ లీల హాజరైన విషయం మనకు తెలిసిందే.

మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు శ్రీ లీలతో పాటు నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ముఖ్య అతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే.. వీరంతా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరికొన్ని సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో వీరు ఈ సినిమా వేడుకలు అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ గురించి శ్రీ లీల మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా వేడుకకు దుల్కర్ సల్మాన్ గారు కి వస్తున్నారని తెలియగానే మా అమ్మ చాలా సంతోషపడ్డారు. ఆమె దుల్కర్ సల్మాన్ గారికి పెద్ద అభిమాని అని తెలిపారు ఇక మిమ్మల్ని అడగమని చెప్పినట్టు కూడా తనతో చెప్పారని శ్రీ లీల వెల్లడించారు. అనంతరం ఈమె మాట్లాడుతూ..నాకు చిన్నప్పటినుంచి ఒక కల వచ్చేది .. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీద వచ్చే యువరాజుని ఊహించుకున్నాను. ఎప్పుడైతే మీ “హిరయి” పాట చూశానో అప్పటినుంచి నా కలలో వచ్చే రాకుమారుడు మీరే అని ఫిక్స్ అయ్యాను అంటూ ఈమె కామెంట్ చేశారు.

ఇలా దుల్కర్ సల్మాన్ తన కలలోకి వచ్చే రాకుమారుడు అంటూ శ్రీ లీల కామెంట్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో అంటే ప్రతిరోజు దుల్కర్ సల్మాన్ కలలో మీ పడకగదిలోకి వస్తారా అంటూ శ్రీ లీల వ్యాఖ్యలపై కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇలా దుల్కర్ సల్మాన్ గురించి శ్రీ లీల ఇలాంటి కామెంట్స్ చేయడంతో మరికొందరు దుల్కర్ సల్మాన్ గారికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -