Dancer Jhansi: నా భర్తను ఏమీ అనకండి అంటూ ఎమోషనల్ అయిన గాజువాక కండక్టర్?

Dancer Jhansi: తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హడావిడి చేసే ఝాన్సీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఝాన్సీ ప్రస్తుతం ఆ షో లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా సుమంత్ టీవీ మీడియాతో ఝాన్సీ నెటిజన్ల గురించి పంచుకుంది. ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయనివ్వండి కానీ నిరుత్సాహ పరచకండి అని ఆ మీడియా ముందల వేడుకుంది.

బ్యాడ్ కామెంట్స్ పెట్టి మా ఆడపిల్లలను నిరుత్సాహపరచవద్దు అని తెలిపింది. మేము శరీరాన్ని బయట పెట్టకుండా దుస్తులతో కవర్ చేసుకొని పర్ఫామెన్స్ చేస్తున్నాం. దానికి మా ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అయ్యేలా బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దు అని మీడియా ద్వారా తెలిపింది. అంతేకాకుండా మమ్మల్ని మీరు మాలాగే చూడండి. అంతేకానీ ఇతరులతో పోల్చవద్దని చేతులు జోడించి అడిగింది.

ఇక నన్ను ఇంతగా సపోర్ట్ చేసే నా హస్బెండ్ గురించి కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాను. నా భర్తను మీరు ఏమీ అనకండి అని దండం పెట్టి అడిగింది. అంతేకాకుండా పాదాభివందనం కూడా చేస్తాను అని ఝాన్సీ మీడియా ముందుల అంతేకాకుండా ఇప్పుడు తనకి సినిమా ఆఫర్లు వస్తున్నాయని, ఆ ఆఫర్ల విషయంలో తన మాస్టర్ అడుగుజాడల్లో నడుస్తానని ఝాన్సీ తెలిపింది.

అంతేకాకుండా ఝాన్సీ కి తన గురువు ఎన్నో విషయాలు నేర్పారని తెలిపింది. అంతేకాకుండా క్రమశిక్షణ విషయంలో కూడా గురువుగారు తనకెంత దోహదం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా నా గురువు నేను ఎప్పటికీ మర్చిపోను అని ఝాన్సీ తెలిపింది. ప్రస్తుతం ఝాన్సీ సుమంత్ మీడియా ముందర మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఇక ఝాన్సీ బాధను అర్థం చేసుకొని నెటిజన్లు కామెంట్లు ఆపుతారో లేదో చూడాలి. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్ వేయండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -