Mahesh Babu: భార్య అలా చేస్తే స్టార్ హీరో మహేష్ బాబుకు అస్సలు నచ్చదా.. వాళ్లు అస్సలు వదిలిపెట్టడా?

Mahesh Babu: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా భారీగా సంపాదిస్తున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వేకెషన్ కు వెళుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నెలలో కనీసం ఒక్కసారైనా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. దానికి తోడు మహేష్ బాబు నెలకు ఒకసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు తిరుగుతూ వారాల తరబడి వేకెషన్ లలో ఎంజాయ్ చేస్తుండడంతో ఈ సినిమా అంతకంతకూ లేట్ అవుతూనే వస్తోంది. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భార్యా పిల్లల కొంత సమయాన్ని కేటాయిస్తూ వారితో సమయాన్ని గడుపుతూ ఉంటారు మహేష్ బాబు. కాగా మహేష్ భార్య నమ్రత గురించి మనందరికీ తెలిసిందే.

 

ఘట్టమనేని కోడలిగా బాధ్యతలను చేపడుతూనే మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు అన్ని దగ్గరుండి చూసుకుంటుంది నమ్రత. పెళ్ళికి ముందు హీరోయిన్ గా నటించిన నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్ బాబుకు తన భార్య నమ్రత గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడిన బాధ పెట్టే విధంగా మాట్లాడిన అస్సలు నచ్చదట. అలా మాట్లాడే వాళ్ల విషయంలో నమ్రత సైలెంట్ గా ఉన్నా మహేష్ బాబు మాత్రం తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -