Tamanna Bhatia: మొన్న కీర్తి సురేష్ నేడు తమన్నా.. ఏంటి ఈ చండాలం అంటూ తిట్టిపోస్తున్న నేటిజన్స్?

Tamanna Bhatia: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఎంతో పద్ధతిగా నిండుగా దుస్తులు ధరించి తమ అంతంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో ఇలా నిండుగా దుస్తులు ధరించే హీరోయిన్లు కనిపించడం లేదు. ఒకవేళ నిండుగా దుస్తులు ధరించిన వారు కూడా అవకాశాల కోసం తమ పద్ధతిని మార్చుకుంటున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఎంతో పద్ధతి గల హీరోయిన్గా కనిపించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేది. నిండుగా చీరలు ధరించడమే కాకుండా చుడీదార్స్ లో కూడా ఎంతో ముద్దుగా కనిపించే కీర్తి సురేష్ కి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో ఈమె కూడా హాట్ ఫోటోలకు తెర తీశారు. ఈ క్రమంలోనే లో దుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిస్తూ ఎద అందాలు కనిపించేలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నేటిజన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇలా కీర్తి సురేష్ ఫోటోషూట్ గురించి మర్చిపోకముందే ఈమెన అనుసరిస్తూ తమన్నా కూడా ఇలాంటి ఫోటోషూట్ చేయించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈమె కూడా లోదుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్స్ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నేటిజన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వడమే కాకుండా మాకేంటి ఈ దరిద్రం అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ వీరి వ్యవహార శైలిపై ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి భోళాశంకర్ సినిమాలు నటిస్తున్నారు అదేవిధంగా గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -