Vinayaka Chavithi: వినాయకచవితి రోజు ఈ ఆకు పూజగదిలో పెడితే కోటీశ్వరులు అవుతారట.. ఎలా పూజించాలంటే?

Vinayaka Chavithi: దేవదేవతలకు ఆదిదేవుడు అయినటువంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ ఏ శుభకార్యం చేసిన ముందుగానే పూజించి తర్వాత శుభకార్యం మొదలు పెడతారు. అయితే వినాయక చవతి పండుగను పురస్కరించుకొని దక్షిణాది రాష్ట్రాలలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇకపోతే సెప్టెంబర్ 18వ తేదీ వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా చేయడం కోసం ఏర్పాట్లు చేశారు.

ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్వామివారి ప్రతిమలను ప్రతిష్టించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అలాగే వివిధ రకాల ఆహార పదార్థాలను పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వినాయక చవితి పండుగ రోజు ఎన్ని పదార్థాలను ఎన్ని పండ్లను నైవేద్యంగా పెట్టిన కానీ ఈ ఆకు స్వామివారికి సమర్పించకపోతే మనం చేసిన పూజలన్నీ కూడా వ్యర్థమని తెలుస్తోంది.

మరి వినాయక చవితి పండుగ రోజు స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని చెబుతారు. మరి స్వామివారి పూజలో ఏ విధమైనటువంటి వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అనే విషయానికి వస్తే.. స్వామివారికి మనం ఎన్ని రకాల పండ్లు పలహారాలు పెట్టిన గరిక మాత్రం తప్పనిసరిగా పెట్టాలి ఇలా గరిక లేకపోతే స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉండదని స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది గరిక మాత్రమేనని పండితులు చెబుతున్నారు.

అందుకే వినాయకుడి పూజకు వెళ్లిన ప్రతిసారి లేదా వినాయకుడి ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి తప్పనిసరిగా స్వామి వారికి గరిక సమర్పించడం ఎంతో ముఖ్యం. ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా మన ఇంట్లో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేసే సమయంలో స్వామికి ముందుగా సమర్పించాలి ఈ గరిక సమర్థిస్తే స్వామి వారు ప్రీతి చెంది మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -