Heroine: హీరోయిన్ రిసార్ట్ లో రూమ్ బాయ్ అలాంటి పనులు.. చివరికి?

Heroine: సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, మానసిక వేధింపులు హత్యల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ సంధ్య గురించి మనందరికీ తెలిసిందే. ప్రేమిస్తే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. కాగా హీరోయిన్‌ సంధ్యకు చెన్నైలో పియర్ల్‌ బీచ్‌ అనే రిసార్ట్‌ ఉంది.

కొద్దిరోజుల క్రితం ఈ రిసార్ట్‌లో రామచంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలితో కలిసి దిగాడు. ఇద్దరు ఒక సఫరేట్‌ విల్లాలో దిగారు. రామచంద్ర, అతడి ప్రియురాలు వేరు వేరు గదుల్లో ఉన్నారు. ఒకరోజు ఆ యువతి తన గదిలో ఫుల్లుగా మందు తాగి స్ప్రహలేకుండా పడిపోయింది. ఉదయం సుభాష్‌ అనే రూమ్‌ బాయ్‌ డూప్లికేట్‌ తాళం చెవులతో రూములోకి ప్రవేశించి మత్తులో పడి ఉన్న యువతిపై అఘాయిత్యానికి యత్నించాడు. దాంతో వెంటనే ఆ యువతి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులతో సుభాష్‌ భయపడిపోయాడు. వెంటనే బెడ్‌ కింద దాక్కున్నాడు.

 

యువతి అరుపులతో రామచంద్ర ఇతర వ్యక్తులు అక్కడికి వచ్చారు. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని విచారించగా విచారణలో పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు దాదాపు 50 మంది మహిళలు బట్టలు మార్చుకుంటుండగా వీడియోలు తీసినట్లు తేలింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -